శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి వారి దేవస్థానం పొన్నూరు|Sri Sahasra Lingeswara Swamy Vari Devasthanam Ponnur

Sri Sahasra Lingeswara Swamy Vari Devasthanam Ponnur

శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి వారి దేవస్థానం పొన్నూరు|Sri Sahasra Lingeswara Swamy Vari Devasthanam Ponnur

శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి వారి దేవస్థానం పొన్నూరు

సహస్ర లింగేశ్వరస్వామి దేవాలయం (పొన్నూరు) సహస్ర లింగేశ్వరస్వామి దేవాలయం గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామంలో ఈ దేవాలయం ఉంది.

ఆలయ చరిత్ర

ఈ ఆలయాన్ని జగద్గురు జగన్నాధస్వామి వారి ఆధ్వర్యంలో 1938లో ఈ ఆలయ శంకుస్థాపన జరిగింది.నిర్మాణాలు కొనసాగి 1955లో స్వామివారిని ప్రతిష్ఠించారు.అప్పటినుంచి ఈ ప్రాంతానికి భక్తులు విరివిగా రావడం ప్రారంభించారు.1958లో ఇక్కడ దశావతారాలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. దీనితో ఈ దేవాలయాలకు మరింత శోభ కలిగింది.

ఆంజనేయస్వామి విగ్రహం

ఈ ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉంది.1962నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ నిర్మాణం ఏడు సంవత్సరాల పాటు జరిగింది .1969 ఫిబ్రవరి నెలలో శ్రీఆంజనేయస్వామిని ప్రతిష్ఠించారు. ఈ ఆంజనేయస్వామి విగ్రహన్ని చిలకలూరి పేటకి దగ్గర్లోని యడ్లపాడులో చెక్కడం జరిగింది. ఈ విగ్రహం యొక్క ఎత్తు 20 అడుగులు.12 అడుగుల వెడల్పు ఉంటుంది.

శ్రీగరుత్మంతుని విగ్రహం

ఈ ఆలయంలో శ్రీగరుత్మంతుని విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని గుళ్లపాలెంలో చెక్కించారు ఈ విగ్రహం యొక్క ఎత్తు 30 అడుగులు, వెడల్పు 15 అడుగులు. ఈ రెండు విగ్రహలు ఈ క్షేత్రానికి ఒక విధమయిన ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.

Sri Sahasra Lingeswara Swamy Vari Devasthanam

Sri Sahasra Lingeswara Swamy and Sri Veeranjaneya Swamy Temple is located just 30 KM away from Ponnur, Guntur District. Several deities are incarnated inside this temple. They are: Sahasra Lingeswara Swamy, Veeranjaneya Swamy, Kala Bhairava Swamy, Swarna Venkateswara Swamy, Garukmantha Swamy respectively.

In this temple, the Lord Hanuma statue is most auspicious which is about 12 feet width and 24 Feet Height and is made out of Black Stone. The Hanuman was painted by Ponnam Balaacharyulu.

Here Sahasra Lingas, meaning Thousand Linga's are in incorporated in a Single Statue. The Siva Lingam's were brought from Kasi, hence it is also called as Dakshina Kasi. Every year during the festival of "Mahasivaratri ", the priests remove gandham from Siva Lingam and distribute to devotees. Gangabhishekham is performed regularly in this temple.

Temple Timings:

• The Temple is open for pilgrims from 6:00 AM to 8:00 PM.


 Regular Sevas & Darsan Timings

Morning

06:00 AM-01:00 PM


Evening

03:30 PM - 08:00 PM


ప్రత్యక్ష సేవ అష్టోత్తరము - Prathyaksha Asttotharam

Rs.50/- (Regular) 

07:00 AM - 12:30 PM


ప్రత్యక్ష సేవ సహస్రనామార్చన- Prathyaksha Seva Sahasranamarchana Rs.100/- (Regular) 

07:00 AM - 12:30 PM


ప్రత్యక్ష సేవ ఏకరుద్రాభిషేకము - Prathyaksha Seva Eka Rudrabhishekam Rs.50/- (Regular) 

07:00 AM - 12:30 PM 


ప్రత్యక్ష సేవ ఏక గ్రహాభిషేకము - Prathyaksha Seva Eka Grahabhishekam Rs.50/- (Regular)

07:00 AM - 12:30 PM


ప్రత్యక్ష సేవ పొంగళి నివేదన - Prathyaksha Seva Pongali Nivedana Rs.10/- (Regular)

07:00 AM - 12:30 PM


ప్రత్యక్ష సేవ భారీ వాహనపూజ Prathyaksha Seva Bhari vahana Pooja Rs.150/- (Regular)

07:00 AM - 12:30 PM


ప్రత్యక్ష సేవ చిన్న వాహనపూజ - Prathyaksha Seva Chinna vahana Pooja Rs.100/- (Regular)

07:00 AM - 12:30 PM


ప్రత్యక్ష సేవ లఘు వాహనపూజ - Prathyaksha Seva Laghu vahana Pooja Rs.50/- (Regular)

07:00 AM - 12:30 PM


 ప్రత్యక్ష సేవ సైకిల్/రిక్షా పూజ - Prathyaksha Seva Cycle/Riksha Pooja Rs.20/- (Regular) 

07:00 AM - 12:30 PM


ప్రత్యక్ష సేవ అన్నప్రాశన/నామకరణము/అక్షరాభ్యాసము - Prathyaksha Seva Annaprasana/Namakaranam/Aksharabhyasamu Rs.116/- (Regular) 

07:00 AM-12:30 PM


ప్రత్యక్ష సేవ సత్యనారాయణ స్వామి పూజ - Prathyaksha Seva Satyanarayana Swamy Pooja

Rs.250/- (Regular) 

07:00 AM - 12:30 PM


ప్రత్యక్ష సేవ శ్రీ వీరాంజనేయ స్వామి పంచామృత స్నపన Prathyaksha Seva Sri Veeranjaneya Swamy nanchamrutha snanana Rs.116/- (Regular)

 07:00 AM - 12:30 PM


ప్రత్యక్ష సేవ నవగ్రహాభిషేకము - Prathyaksha Seva Nava Grahabhishekam Rs.116/- (Regular) 

07:00 AM - 12:30 PM


ప్రత్యక్ష సేవ శాంతి పూజ/హోమము - Prathyaksha Seva Santhi pooja/Homamu Rs.116/- (Regular) 

07:00 AM - 12:30 PM


ప్రత్యక్ష సేవ చౌలము/చెవులు కుట్టుట - Prathyaksha Seva Chowlamu/chevulu kuftuta Rs.50/ (Regular)

07:00 AM - 12:30 PM


ప్రత్యక్ష సేవ వెండి పుష్పములతో సహస్రనామార్చన Prathyaksha Seva vendi puspamulatho sahasranamarchana Rs.200/- (Regular) 

07:00 AM-12:30 PM


 ప్రత్యక్ష సేవ వెండి పుష్పములతో అష్టోత్తరము - Prathyaksha Seva vendi puspamulatho Asttotharamu Rs.100/- (Regular) 

07:00 AM - 12:30 PM


ప్రత్యక్ష సేవ ప్రత్యేక దర్శనము - Prathyaksha Seva Asttotharam Rs.10/- (Regular) 

07:00 AM - 12:30 PM


ప్రత్యక్ష సేవ రాహుకేతు పూజ - Prathyaksha Seva Rahu kethu pooja Rs.500/- (Regular)

07:00 AM - 12:30 PM


Paroksha (Virtual) Seva Details

పరోక్ష సేవ అభిషేకము - Paroksha Seva Abhishekam Rs. 2000/- (Virtual) 

Daily from 04:00 AM-06:00 AM


పరోక్ష సేవ ఆకుపూజ/సహస్రనామార్చన Paroksha Seva Aaku pooja/Sahasranamarchana Rs. 100/- (Virtual)

Daily from 07:00 AM-12:30 PM


పరోక్ష సేవ అష్టోత్తరము- Paroksha Seva Asttotharam Rs. 50/- (Virtual)

Daily from 07:00 AM-12:30 PM


పరోక్ష సేవ రాహుకేతు పూజ- Paroksha Seva Rahukethu pooja Rs. 500/- (Virtual) 

Daily from 03:30 PM-05:30 PM 


పరోక్ష సేవ ఏక రుద్రాభిషేకము- Paroksha Seva Eka Rudrabhishekam Rs. 100/- (Virtual) 

Daily from 03:30 PM-05:30 PM


పరోక్ష సేవ నిత్యగోత్రనామ పూజ PAROKSHA SEVA NITHYA GOTHRANAMA POOJA RS.500 (VIRRUAL)

Daily from 06:00 AM-08:00 AM

Places To Visit|సందర్శించవలసిన ప్రదేశాలు

Sri Malleswara Swamy Temple

శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర ఆలయం పెదకాకాని గ్రామంలో ఉన్నది. ఇది 1000 సంవత్సరాల పురాతన శివుని ఆలయం. గుంటూరు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. విజయవాడ నగరం నుండి 26 కి.మీ.ల దూరంలో కలదు. 'శ్రీ మల్లేశ్వర స్వామి' దేవాలయం మొదట 'శ్రీ ఆది శంకరాచార్యుల' చేత నిర్మించబడింది. ఆ తరువాత 'శ్రీష్ణదేవరాయల' పునర్నిర్మించబడింది. ఈ ఆలయం రాహు-కేతు పూజలకు ప్రసిద్ది.

'Sri Bramarambha Malleswara Swamy temple, Pedakakani' is a famous 1000 years old Lord Siva temple located in Pedakakani village, Guntur district of Andhra Pradesh Stat e. The temple is outside of Guntur City at a distance of 10 Km from Guntur. The templ e is just 26 Km away from Vijayawada city. Sri Malleswara Swamy temple was first ins talled by Sri Adi Shankaracharya and was later renovated by 'Sri Krishnadevaraya'. Th e temple is famous among the devotees for Rahu-Kethu puja's.


Sri Trikoteswara Swamy Temple

త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండలో వలసి వున్నారు. ఈ గ్రామం గుంటూరు జిల్లాలోని నర్సారావుపేటకి నైరుతి దికగా 13 కి.మీ ల దూరంలో ఉంది. కోటప్పకొండ యొక్క అసలు పేరు కొండకవురు. కోటప్పకొండ. లేదా త్రికప్పుపర్వతం అని పిలువబడుతుంది. శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం ఒక కొండపై వెయ్యి మెట్ల ఎత్తులో నిర్మించబడింది.

kotappakenda, the Temple abode of Trikoteswara Swamy is a village, 13 kilometers South-West of Narsaraopet in Guntur district. Its original name is Kordakavuru, but I s more popularly known is Kotappakonda or Trikutaparvatam, a three peaked hill near by. The Temple is dedicated to Lord Siva that was created on a hill with one thousand steps.

Transport|రవాణా

By Road:

APSRTC provides bus facility to reach the Temple and is 30 KM away from Guntur.

ఏ.పి.ఎస్.ఆర్.టి.సి రచూ ఆలయానికి బస్సులను అందిస్తుంది. గుంటూరు బస్ స్టాండ్, ఆలయం నుండి 30 కి.మీ దూరంలో ఉంది.

By Train:

The nearest Railway Junction is at Guntur which is 32 Km away from the Temple. Guntur Railway Station is well connected with major parts of India..

గుంటూరు రైల్వే స్టేషన్ నుండి 22 కి.మీ. దూరంలో ఈ ఆలయం ఉంది.

By Air:

The nearest Airport is at Vijayawada International Airport, which is about 79 Km away from the Temple.

ఆలయానికి సమీపము లో 79 కి.మీ. దూరం లో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయము కలదు

Contact Numbers and information

Sri Sahasralingeswara Swamy Vari Devasthanam,

Ponnur,

Guntur,

Andhra Pradesh,

Pin Code: 522 124.

Office: 08643-247099

Popular post to download:

pothana bhagavatam free downloadmahabharatam books free downloadTelugu Book Downloadtelugu books downloadtelugu books downloadtelugu books download

ALL TELUGU BOOKS DOWNLOADTTD eBooks Free Download Bhagavad Gita

More Books:

keywords:Sri Sahasra Lingeswara Swamy Vari Devasthanam photos download, nSri Sahasra Lingeswara Swamy Vari Devasthanam temple guntur andhra pradesh, Sri Sahasra Lingeswara Swamy Vari Devasthanam charitra telugu lo,Sri Sahasra Lingeswara Swamy Vari Devasthanam charitra, Sri Sahasra Lingeswara Swamy Vari Devasthanam timings,Sri Sahasra Lingeswara Swamy Vari Devasthanam jeevitha charitra,Sri Sahasra Lingeswara Swamy Vari Devasthanam photos,Sri Sahasra Lingeswara Swamy Vari Devasthanam temple history telugu.Telugu popular books download,bhagavatam PDF download,Mahabharat PDF download,Sri mukundamala PDF download,shiva Mahapuran PDF download,mukapanchasathi pdf download,sri Gayatri anushthan prakashika PDF download

Comments