శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం భీమవరం|Sri Mavullamma Ammavari Devasthanam Bheemavaram.

 Sri Mavullamma Ammavari Devasthanam Bheemavaram.

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం భీమవరం|Sri Mavullamma Ammavari Devasthanam Bheemavaram.

 ఆలయం గురించి

ఈక్షేత్రం ఎక్కడున్నది?

పశ్చిమగోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన ఏలూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమవరంలో ఉన్నది ఈ క్షేత్రము

భీమవరం మావుళ్ళమ్మ విజయవాడ కనకదుర్గ తరువాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత. తొమ్మిది దశాబ్దాల క్రిందట భీమవరం అనే కుగ్రామమంలో వెలసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపిణిగా విలసిల్లుతూ ఉంది. ఆమె విశిష్ట రూపం దేవతలలో మరెవరికీ కానరాదని అంటారు..

చారిత్రక నేపథ్యం

చారిత్రక నేపథ్యాన్ని అనుసరించి మావుళ్ళమ్మ వారి చరిత్రవిశేషాలు ఈ విధంగా ఉన్నాయి.1880 వైశాఖ మాసం రోజులల్లో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు, గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలసిన ప్రాంతాన్ని గురించి చెపుతూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరినది. మరుసటి రోజున వారిరువురు ఆప్రాంతానికి వెదుకగా అమ్మవారి విగ్రహం లభ్యమయినది. అటునుండి వారు అక్కడ ఒక పాక వేసి అమ్మవారిని అక్కడ నిలిపిఉంచారు. అమ్మవారి ఆదేశానుసారం వారు అయిదు దీపాలు ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మించారు. మామిడితోటలో వెలసిన అమ్మవారిని తొలినాళ్ళలో 'మామిళ్ళమ్మ'గా తదనంతరం 'మావుళ్ళమ్మ'గా పిలవటం అలవాటయ్యింది. ప్రస్తుతం ఈ ఊరిలోని మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరిచేందుకు నిర్మించిన భవన ప్రాంతంలో ఉన్న వేప, రావి చెట్లు కలిసిన చోట అమ్మవారు వెలిసినట్లు స్థానికుల కథనము. అప్పన్న, మంచిరాజులు ఉన్న మోటుపల్లివారి వీధిలో ఉన్న అమ్మవారిని భీమవరం నడి మధ్యకు తీసుకొచ్చారు. అమ్మవారికి జాతర, ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు. మొదట్లో అమ్మవారికి అర్చకుడిగా ఒక రజకుడు ఉండేవాడు. అందువలన రజక సంఘం ఆద్వర్యంలో ఒకసారి పండ్ల, పూల, వర్తక సంఘము వారి ఆద్వర్యంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి. 1910 వ సంవత్సరంలో భీమవరాన్ని ముంచెత్తిన వరదల్లో అమ్మవారి విగ్రహం చాల వరకు పాడైంది. 1920 లో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని మలిచాడు. కాని ఆ విగ్రహం భీకర రూపంలో ఉన్నందున గ్రంథి అప్పారావు అనే శిల్పి ఆ విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా తీర్చి దిద్దాడు.

ఆలయ విశిష్టత

ఈ క్షేత్రంలో గర్భాలయానికి ఇరువైపులా గౌతమ బుద్ధుని, రామకృష్ణ పరమహంస విగ్రహాలు ఉండడము ఇందలి ప్రత్యేకత. అమ్మవారి ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు.... చీరలు వంటి వాటిద్వారా ప్రతియేటా రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ప్రస్తుతం అమ్మవారికి ఆభారణాల రూపంలో 24 కిలోల బంగారం, 274 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. అమ్మవారికి 65 కిలోల బంగారంతో చీర ఆభరణాలు తయారు చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. దీని కొరకు స్థానిక ప్రముఖులు.... విదేశాలలో ఉన్నవారు స్పందిస్తున్నారు. అమ్మవారికి 16 కిలోల బంగారంతో త్రిశూలం, ఢమరుకం తయారు చేశారు. ప్రస్తుతం అమ్మవారికి బంగారు కిరీటము, త్రిశూలము ఉన్నాయి. ఒక గ్రామ దేవతకు ఇంతటి సంపద ఉండడము, ఇంతటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగడము దేశంలో మరెక్కడా లేదని అదే ఈ ఆలయ విశిష్టత అని పూజారి రామలింగేశ్వర శర్మ అంటాడు.

ఉత్సవ విశేషాలు

ఇక్కడి విశేషాలలో ముఖ్యమైనది అంతరించిపోతున్న కళలను ఆదరిస్తూ వారికి ప్రధర్శనలకు పిలుస్తూ తగిన పారితోషికాలతో ప్రోత్సాహీమ్చడం. ఇక్కడ తొలిరోజు హరికథతో ప్రారంభించి ప్రదర్శనలు ఇలా జరుగుతుంటాయి.

బుర్రకథలు, హరి కథలు, కోలాటాలు, భజనలు, సంగీత కఛేరీలు, పురాణ ప్రవచనాలు, కంజరి కథలు, ఏకపాత్రాభ్నయాలు. ఇలా అనేక ప్రధర్శనలు జరుపుతుంటారు. ఇక్కడ ఉత్సవాలకు ఎప్పటికప్పుడు వ్యయం పెరుగుతూ ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారం నలభై లక్షల నుండి యాభై లక్షల వరకూ ఉంది

About Mavullamma Ammavari Temple

There are many articles on the area where Sri Mavullamma was born. There is also a story that Ammavaru was born in the village of Rayakuduru near Veeravasaram. However, the region’s history is as follows. The history of Sri Ammavari Gudi dates back to 1880 AD. The present building in the town of Bhimavaram is said to have been built by Sri Mavullamma Velisara in the area where the neem and pipal trees have penetrated each other.The elders say that during the month of Vaishakh in the year 1880, Marella Machiraju of Bhimavaram, Grandma’s father, realized in a dream that his mother had instructed him to build a temple by describing the place where he lived. As they searched at the behest of their mother, stone idol of Sri Mavullama was found. The idol is worshiped by placing a puripaka(roof with leaves).

Later it is learned that Sri Marella Machiraju and Sri Grandi Appannalu built a temple in the area of ​​Sunday Bazaar. In the 1920s, sculptor Tatavolu Nagabhushanacharya of Kalla village filled the sanctum sanctorum with a statue of Mavullamma.

However, Amma was seen as a terrifying form of Pralaya and with this, the idol of Apparavu, the son of Grandi narasanna, was transformed into a beacon of peace. The gatekeeper maidens adorned the Malachi temple.

Since the olden days , the ancestors of Mente Venkataswamy and their ancestors, who were descendants of Alluri bhimaraju, were considered as the maternal ancestors of Amma. Ancestors of  Grandi Appanna were considered as the paternal ancestors of Amma. These 2 families hold a are very prominent in the festivals of Maavullamma.


Festivals celebrate 

Every year – Jyeshta Shuddha Padyami – Jatara festivals for 40 days.


Pujas/Sevas at Mavullamma Ammavari Temple

S.No           Pooja Name         INR


1              Sahasranama Archana 25/-

2                  Ghatam                         10/-

3          Two Wheeler Vehicle              50/-

4       Three/Four Wheeler Vehicle 100/-

5                  BiCycle                          10/-

6 To perform saree to the goddess 10/-

7                  Tulabharam                  50/-

8               Shaswata Puja                 1116/-

9             Laddu Prasadam                  10/-

10           Pulihora Prasadam           5/-

11              Ashtottara Puja                  10/-

12                 Nitya Puja                   30/-

13 Dasara Sahasranama Archana 250/-

14      Dasara Special Puja        500/-


Timings to visit 

05:00 AM – 12:00 PM | 01:00 PM – 09:00 PM


Regular Sevas & Darsan Timings

TEMPLE TIMINGS - దేవాలయం వేళలు 

05:00 AM - 09:00 PM


HARATHI SEVA - హారతి సేవ

06:00 AM - 06:15 AM


PANCHARATHI SEVA - పంచ హారతి సేవ 

06:00 PM - 06:30 PM 


FOUR WHEELER POOJA (Regular) - Rs. 100/ నాలుగు చక్రాల వాహన పూజ రూ. 100/ 

06:00 AM - 08:30 PM


TWO WHEELER POOJA (Regular) Rs.50/- & ద్విచక్ర వాహన పూజ రూ.50/ 

06:00 AM - 08:30 PM


CYCLE POOJA (Regular) Rs.10/- సైకిల్ పూజ ద్విచక్ర  రూ.10/ 

06:00 AM - 08:30 PM


THULABARAM (Regular) Rs.50/ తులాభారం  

06:00 AM - 08:30 AM


GHATAM POOJA (Regular) Rs.10/- ఘటం పూజ రూ.10/

06:00 AM - 08:30 PM


Paroksha (Virtual) Seva Details

Proksha seva (Virtual) - Chandihomam (POURNAMI) Rs.700/- పరోక్ష సేవ - చండీ హెూమం (పౌర్ణమి) రూ. 700/

Daily from 07:30 AM-10:30 AM


Proksha seva (Virtual) - Chandihomam (AMAVASYA)) Rs.700/- పరోక్ష సేవ - చండీ హెమం (అమావాస్య) రూ. 700/ 

Daily from 07:30 AM-10:30 AM


Paroksha Seva (Virtual) Sri Vigneswara Swamy Vari Nitya Pooja (1 year) Rs. 365/- పరోక్ష సేవ శ్రీ విగ్నేశ్వర స్వామి వారి నిత్య పూజ (ఒక సం.రం) 8. 365/

Daily from 06:00 AM-06:30 AM


Paroksha Seva (Virtual) Sri Vigneswara Swamy Vari Ashtothra Pooja Rs. 10/- పరోక్ష సేవ విగ్నేశ్వర స్వామి వారి అష్టోత్తర పూజ రూ.10/

Daily from 08:00 AM-08:45 AM


PAROKSHA SEVA(Virtual)-Nitya pooja (1 year) Rs 1000/- పరోక్ష సేవ - నిత్య పూజ (ఒక సం.రం.) రూ.1000/

Daily from 06:30 AM-07:15 AM


Paroksha seva (Virtual ) -Sahasranama pooja Rs. 50/- పరోక్ష సేవ - సహస్రనామ పూజ రూ.50/ 

Daily from 09:00 AM-09:45 AM


Places To Visit|సందర్శించవలసిన ప్రదేశాలు

Sri Lakshmi Narasimha Swamy Temple, Antarvedi

లక్ష్మి నరసింహ స్వామి" ఆలయం తూర్పు గోదావరి జిల్లా, సకునెటిపల్లి మండలం అంటే ర్వేది గ్రామములో ఉంది. నవంబర్ నెలలో, భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో శ్రీ నరసింహ స్వామి వారు ఎటువంటి ఆభరణాలు, అలంకరణ మరియు చందనం లేకుండా దర్శ నమిస్తారు. ఫాల్గుణ మాసంలో (జనవరి), స్వామి వారి రధోత్స త్సవం జరుగుతుంది. పంచామృత అభిషేకం జరిగేటప్పుడు, డోల పౌర్ణమి వేడుకలు కూడా జరుపుతారు.

కలియుగంలో కేశవదాసు అనే వ్యక్తి పశువులను కాసే చోట ఈ విగ్రహాన్ని కనుగొన్నారు. రువాత రెడ్డి రాజులు ఎదురు కర్రలతో ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని అ గ్నికుల క్షత్రియ వంశానికి చెందిన కోపనాటి కృష్ణమ్మచే 1823 లో పునర్నిర్మించబడిందని శాసెనాల ప్రకారం తెలుస్తోంది.

బ్రహ్మ పురాణాల ప్రకారం, త్రితాయుగం లో శ్రీ రాముడు, లక్ష్మణుడు, మరియు శ్రీ ఆంజ నేయ స్వామి వారు రావణుడి మరణానంతరం ఈ ప్రదేశం లో నరసింహ స్వామి వారిని ఆరా

దించారని చెబుతారు. అలాగే ద్వాపరయుగంలో కూడా అర్జునుడు మరియు పాండవ రాజు తీర్ధయాత్ర సమయంలో ఇక్కడ స్వామి వారిని పూజించారట

"Sri Lakshmi Narasimha Swamy" Temple is situated in temple town named Antarvedi of Sa khinetipalle Mandal, located in the East Godavari district of the Andhra Pradesh state in In dia. During the month of November, thousands of devotees come to the temple premises t o witness the Deity of Narasimha Swamy without any of the ornaments, garb, or chandana m (sandal paste) that normally adorn the Lord's Form. In the month of Phalguna (Januar y), the Lord's chariot procession is held. Dole pournami celebrations are also held, when thi e Lord is worshipped with panchamrita abhishekam.

In Kaliyuga, a cowherd Mandapati Kesavadasu discovered the Idol, while gazing the cattle, noticed the Idol. Later, Reddy Kings build the temple with bamboo sticks. From the inscript lons, it is known that, this temple was rebuilt by kopanati Krishnamma of Agni Kula Kshatri ya in the year 1823 A.D.

It was mentioned in the Brahma Purana, In Tretayuga, Lord Rama, Lakshmana and Sri Anj aneya worshipped Narasimha at this place after killing Ravana. In Dwaparayuga, Arjuna, t be Pandava king worshipped the Lord here during his pilgrimage.

CHIMAVARAM TO ANTHARVEDI DISTANCE 60 KM BY ROAD


Sri Ksheera Ramalingeswara Swamy Temple, Palakollu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పంచారామ క్షేత్రాలలో ఒకటైన క్షిరరామలింగేశ్వర స్వామి, ఆలయం పాలకొల్లులొ ఉంది. శివుడుని స్థానికంగా క్షీర రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. అక్కడ శివలింగం విష్ణుమూర్తిగా స్థాపించారు. క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఒక్క రోజు ఉంటే, వారణాసి లో ఒక సంవత్సరం ఉన్నట్లుగా భావిస్తారు. ఇది దక్షిణ భారతదేశంలోని ఐదు శక్తివంతమైన శివాలయాలలో ఒకటి అదే పంచారామా క్షేత్రం,

ఒక బీద బ్రాహ్మనుడు కౌశికుడు అనేవాడు అతని రోజువారీ నిత్యావసరాల కోసం చాలా భాదపడుతూ జీవనాన్ని సాగించు చుండగా, అతని కుమారుడైన ఉపవీతా తన తల్లిని భోజనానికి పాలతో చేసిన అన్నం చేయమని అ డీగాడు. అప్పుడు ఆ జనని పేదరికం కారణంగా ఏమి చేయలేని పరిస్థితిలో ఉంది కుమారునితో ఇట్లనెను: "నాయనా నీవు భీమేశ్వరునిని ప్రార్ధించు అనెను. అప్పుడు ఆ కుమారుడు వెంటనే భీమేశ్వర స్వామి దగ్గరకు వెళ్లి పాల కోసం తన ఆకలికై ప్రార్ధించాడు. వెంటనే బోళా శంకరుడు తన త్రిశులం నుండి ఒక చిన్న పాల కొల నును ఉద్భవింపచేశారు. దానితో తన్మయత్వం చెంది ఆ స్వామిని ప్రార్ధించాడు అప్పటి నుండి ఆ గ్రామానికి కీర పురం మరియు పాలకొల్లుగా పిలువబడుతుంది

Ksheerarama is one, of the five, Pancharama Kshetras and is located in Palakollu, state of Andhra Pradesh, India. Lord Shiva is known locally as Ksheera Ramalingeswara Swamy. Th e Sivalinga was established by Lord Vishnu. It is believed that staying one day in Kshirara ma is equivalent to staying one year in Varanasi. It is one of the five powerful Shiva templ es in Southern India that form the Pancharama Kshetram.

A poor Brahmin Koushika who struggle a lor for his daily needs. Once his son Upaveeta ask ed his mother to prepare milk rice. Due to poverty, she asked him to pray for Bhimeswara. As adviced by her mother, he sat right in front of Idol for the milk. Impressed Lord Shiva c reated a milk pool with his trishul Hence, the name Ksheerapuram and Palakolanu which la ter called by Palakollu 

BHIMAVARAM TO PALACOLE DISTANCE 18 KM BY ROAD

Transport|రవాణా

By Road:

విజయవాడ నుండి 103 కిలోమీటర్ల దూరంలో భీమవరం ఉంది. దేవాలయానికి అనేక బస్సులను ఏ. యస్.ఆర్.టి.సి. వారు నడుపుతున్నారు

Bhimavaram is 103KM away from Vijayawada. APSRTC provides many number of buses to the temple.

Bhimavaram is 90 KM from Rajamahendravaram. There are frequent bus trips between Rajamahendravaram and Bhimavaram.

By Train:

సమీపంలోని రైల్వే స్టేషన్ భీమవరం స్టేషన్,

The nearest Railway station is Bhimavaram Railway Station which is 1 KM from the temple.

By Air:

సమీపంలోని విమానాశ్రయం విజయవాడ,

Nearest major airport is Gannavaram, Vijayawada, distance is 120 km from Sri Mavullamma Amma Vari Devastanam, Bhimavaram, West Godavari District.

Rajamehendravaram airport is 96 km from Sri Mavullamma Amma Vari Devastanam, Bhimavaram, West Godavari District.

Contact Numbers anAddress

Sri Mavullamma Ammavari Devastanam,  

Gandi Nagar, Bhimavaram,

534201, West Godavari District,

Andhra Pradesh, 

India

Popular post to download:

sapthagri books Free DownloadALL TELUGU BOOKS DOWNLOADTTD eBooks Free Download Bhagavad Gitapothana bhagavatam free downloadmahabharatam books free downloadLalitha SahasranamaSripathi Stuti Mala Telugu Book Downloadtelugu books download

More Books:

keywords: Sri Mavullamma Ammavari Devasthanam BheemavaramVari Devasthanam  Information Sri Mavullamma Ammavari Devasthanam Bheemavaram Vari Devasthanam,Sri Mavullamma Ammavari Devasthanam BheemavaramVari Devasthanam history,Sri Mavullamma Ammavari Devasthanam Bheemavaram Vari Devasthanam contact numbers,popular places to visit in Bheemavaram,Bheemavaram ,transport,Bheemavaram timings in Sri temple history ,Bheemavaram temple timings,Bheemavaram temple adopted places and temples,Saptagiri Telugu books download, Telugu popular books download, Bhagavad Gita Telugu PDF download,bhagavatam PDF download,Mahabharat PDF download,Sri Lalitha sahasranama stotram PDF download,sripathi Stuti mala stotra PDF download,Sri Devi mahatyam PDF download,

Comments