దాశరథి శతకము-కంచెర్ల గోపన్న-రామదాసు|Dasharadhi shatakamu Telugu Book Download
శతక నిర్వచనము - స్వరూపము
ఆంధ్రవాఙ్మయమున పేరెన్నికగన్న విభిన్న కావ్య ప్రక్రియలలో శతకమొక విశిష్ట స్థానము నాక్రమించినది. ప్రాకృత సంస్కృత భాషలలో గల శత ప్రక్రియ ననుసరించియే, తెలుగుభాషలో గూడ శతక రచన మారంభింపబడినది. సంస్కృత భాషలో పెక్కు శతకములున్నను, ప్రాచీన సంస్కృతాలంకారికులు నీని స్వరూపమును విస్పష్టముగా పేర్కొనకుండ అనిబద్దకావ్యములని కొందఱును, ఒకశ్లోకము ముక్తకము గాన ముక్తక సముదాయముగానున్న వీనిని కులకములని మణికొందఱును తెల్పియున్నారు. 13వ శతాబ్దమందున్న అమృకానందయోగి "తేన శతకం ప్రో క్తమ్" అని శతక స్వరూపమును స్పష్టముగా నిరూపించినట్లు కనబడుచున్నది. కాని 14-వ శతాబ్దమునందున్న విద్యానాధుడు అసర్గ బంధము ఉపకావ్యమని పేర్కొనగా ఈ విద్యానాధుని ప్రకాపరుద్రీయ వ్యాఖ్యాత అసర్గ బంధ కావ్యములకు ఉదాహరణముగా మయూరుని సూర్యశతకాదులను చెప్పియున్నాడు
పుస్తకాల కోసం డౌన్లోడ్ పై క్లిక్ చేయండి
More Books
Keywords:Dasharadhi shatakamu Telugu Book Download,Dasharadhi teluguTTD ebooks download, Telugu books download,popular Telugu books download,Sri Gayathri anustanam PDF download, Sri dakshinamurthy stotram PDF download,sthotra kabhandhamu download,PDF mukapanchasathi download, mahabharatham PDF download,