పుణ్య గానము|Punyaganamu shatakamu Telugu Book Download
శతక విశిష్టత
రామా! రామా!రా
మా ! రామా ! యనుచుఁ గోటి మార్గనలేన
క్కారణమున శతకముఁ
ల్వార వినీతుండ నగురు వ్రాసి రామా! 1
లఘుటీక :అక్కారణమయిన కారణముచేత; విల్పానిగా అందమొలుకు నట్టుగా ; వినితుంద నగుమక విషయము గలవాఁడ నగుడు |
తాత్పర్యము : రానూ? రామా! అవి రానుకోటి వ్రాయలేనం కనుక నీవయి పద్యములతో శరకమొక్కటి వ్రాసిడనని కవి శ్రీరామచంద్రునకు విన్నవించు కొనుచున్నాడు.
కుం.నీ నామకీర్తనంబును
మానికి సదావనా మయఘనకవితా
దీనిస భావపటిమం
బూను నరుఁడు భాగ్యనార్ పుణ్యారామా!
లఘుటీక : మానిత....పటిమంబు - గౌరవనీయమైన మంచి భావములును, అర్ధములును నిండిన గొప్పకవిత చెప్పుటయందే లీనమైన వ్యక్తిత్వదార్ద్యమును; ఊను -పూను(వహించునట్టి) ; నరుఁడు- మనిషి; పుణ్యా- పవిత్రుఁడా !
తాత్పర్యము : ఓ రామా ! సదా నీ నామమును గీర్తించునాఁడును, గౌరవ నీయమైన భావార్ధములు గల కవిత్వమును జెప్పుటయందే లీనమైనవాఁడును. అగు మానిసియే ధన్యుఁడు.
పుస్తకాల కోసం డౌన్లోడ్ పై క్లిక్ చేయండి
More Books
Keywords:Punyaganamu shatakamu Telugu Book Download,Punyaganamu telugu book,Punyaganamu shatakamu pdf Download,Punyaganamu shatakamuin pdf books,TTD ebooks download,,Bhagavad Gita Telugu books download,Astadasa puranalu PDF download,Shri Brahma puranam PDF download,markandeya purana PDF download,purana PDF download,Sri Narasimha puranam PDF download,Shri Harivansh Puran PDF download,