బాలల హనుమంతుడు|Balala Hanumanthudu Telugu PDF Book Download
శ్లో ॥ దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకమ్ ।
మనుష్యత్వం, ముముక్షత్వం మహా పురుష సంశ్రయః |
అత్యంత దుర్లభమైన మానవజన్మ, మోక్షకాంక్ష, మహా పురుషుల యొక్క ఆశ్రయముకేవలము దైవానుగ్రహమువల్లనే లభించునని శాస్త్రము.
నిత్యము మనచుట్టూ ఎన్నో రకాల జీవ రాసులను చూస్తు నా చీమ, దోమ, పిల్లి, కుక్క మొ॥ వాటి కంటె మన మానవ జన్మ ఉత్తమ మైనది కదా! ఎంతో పూర్వజన్మ పుణ్య ఫలం వల్ల మనకి మానవ జన్మ లభించింది. మరణించిన పిదప మరల మనకీ మానవ జన్మ లభిస్తుందనే నమ్మకం లేదు. మరి ఈ జన్మ యొక్క లక్ష్య మేమిటి ? మోక్షమే. అనగా నిత్యము మనం చూస్తున్న ఈ చావు పుట్టుకల చక్ర భ్రమణము నుండి విడుదల. సుఖములకు పొంగిపోక, దుఃఖములకు కృంగిపోక సమచిత్తము కలిగి యుండుట. ఇట్టి ఉత్తమ స్థితిని ఇక్కడే, ఈ కర్మ భూమి యందే, మనమీ శరీరమును విడువక మునుపే (మరణించక ముందే) పొంది తీరాలి. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు చేధించింది ఇదే.
బాలల హనుమంతుడు|Balala Hanumanthudu Telugu PDF Book Download
Telugu Popular Books Free Download: