వేమన శతకము|Vemana Shathakamu Telugu Book Download

Vemana Shathakamu Telugu Book Download

వేమన శతకము|Vemana Shathakamu Telugu Book Download

వేమన శతకము

(టీకాతాశ్వర్యసహితము)

వేమన 17 వ శతాబ్దికి చెందినవాడు వినన్న చెప్పిందే వేదమన్నట్లు వేమన చెప్పిం దే నీతులు, వేమన పద్యము ఒకటైనను నోటికి రాని పామరుడైన లేడు. అతను _చూడని తావు లేదు. అన్ని రంగములందు అతను కాలూని Jack of all trades అన్ని రంగముల గురించి అశువుగా నీతులు చెప్పాడు. వేమన అంటే తెలుగు నాట ఒక పెద్దన్నయ్యలాగా చిరపరచితుడుగా వుంటాడు. 'కామి గాక మోక్షగామి' కాని చివరకు అతను ఒక యోగిగా రూపొందాడు. స్వర్ణ విద్యను కూడా సాధకం. చేశాడన్న ప్రధవుంది.

1. చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు 
    కొంచెమైన నదియుఁకొదువకాదు
    విత్తనంబు మజ్జివృక్షంబునకు నెంత
     విశ్వదాభిరామ వినురవేమ.

మనసు పెట్టి చేస్తే ఏ చిన్న పనైనా సత్ఫలితాలనిస్తుంది. మనసు దానిమీద లేకపోతే అది ఫలించదు. మర్రిచెట్టు విత్తనము ఎంతో చిన్నది అయినా ఎంతో పెద్ద చెట్టయి. విస్తరిస్తుంది. దీపం చిన్నదైనా ఎంతో వెలుగునిస్తుంది. కాబట్టి ఏ పనైనా మనసారా చేయమని భావము.

download link

పుస్తకాల కోసం డౌన్లోడ్ పై క్లిక్ చేయండి

ALL TELUGU BOOKS DOWNLOADTTD eBooks Free Download Bhagavad GitaLalitha SahasranamaLalitha SahasranamaSripathi Stuti Mala Telugu Book DownloadVishnu Sahasra Nama Vivarana Telugu Book Download
More Books
Keywords:Vemana Shathakamu ,Vemana Shathakamu telugu book,Vemana Shathakamu pdf Download,Vemana Shathakamu in pdf books,TTD ebooks download
Telugu books download,popular Telugu books download,Bhavad Geeta PDF download, Lalitha Sahasranamam vol-3 PDF download, Lalitha sahasranamam vol-4 download, Sripathi Stuti mala PDF download,Sri vishnu Sahasra nama sthotralu PDF download,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS