శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం,శ్రీశైలం|Sri Bhramaramba Mallikarjuna Swamy varla devasthanam, srisailam
శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు నంద్యాల జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల ఈ శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతుంటుంది.
చరిత్ర:
ఇక్ష్వాకులు,రెడ్డి రాజులు,చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి, పెమ్మసాని, విజయనగర లాంటి రాజులు ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీమల్లికార్జునుని పవిత్రధామం. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ఠ కట్టడము నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు,అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు. శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రము శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది,అష్టాదశ శక్తి పీఠములలో ఆరవది, దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది.
శాసనాధారాలు:
శ్రీశైలం చరిత్రకు ఆధారాలుగా ఉన్న శాసనాల్లో మొదటిది సా.శ.6వ శతాబ్ది నాటిది. ఆరవ శతాబ్ది నాటి మైసూరులోని కదంబరాజుల తాల్గుండి శాసనంలో మొదటిసారి శ్రీశైలం పేరు కనిపిస్తోంది.
సాహిత్యాధారాలు:
తెలుగు, తమిళ, కన్నడ గ్రంథాల్లో దీని ప్రశంస విస్తారంగా కనిపిస్తోంది. సా.శ.6, 7 శాతాబ్దాల నాటి తమిళ శైవ గ్రంథం తేవరంలో అస్పర్, సుందర్, నమ్మందర్ అనే పేర్లున్న భక్తకవులు శ్రీశైలాన్ని గురించి గానం చేశారు. తిరుప్పాపురం (శ్రీపర్వతం) అని పేర్కొన్నారు. సా.శ.14వ శతాబ్దం నాటి శైవకవియైన పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రములో కరమొప్పు దక్షిణ కైలాసము అంటూ శ్రీశైలాన్ని కీర్తించారు. తెలుగు సాహిత్యంలో తొలి యాత్రాచరిత్రగా పేరొందిన కాశీయాత్ర చరిత్రలో శ్రీశైలం 1830ల నాడు ఎలా ఉందన్న వివరాలు దొరుకుతున్నాయి. 1830లో చెన్నపట్టణం నుంచి కాశీకి యాత్రగా వెళ్ళిన గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య ఆ ఏడాది జూన్ 16 నాటికి శ్రీశైలం చేరుకున్నారు. ఆయన వ్రాసిన దాని ప్రకారం 1830ల్లో ఈ ప్రాంతం కందనూరు నవాబు అధీనంలో ఉండేది. శ్రీశైలం కొండమీద వాసయోగ్యమైన పరిస్థితులు లేకపోవడమూ, క్రూరమృగాల భీతి ఉండడంతో ఈ ఆలయాల అర్చకులు, కందనూరు నవాబు తరఫున యాత్రికుల నుంచి హాశ్శీలు తీసుకునే ముసద్దీలు ఆత్మకూరు పట్టణంలో కాపురం ఉండేవారు. ఉత్సవాలకు వచ్చే సాధారణ భక్తులకు ఒక్కొక్కరికీ రూ.7, గుర్రానికి రూ.5, అభిషేకానికి రూ.3, వాహనోత్సవం చేయిస్తే ఉత్సవపు సెలవులు కాక రూ.43, దర్పణసేవోత్సవానికి రూ.3 ప్రకారం నవాబుకు చెల్లించాల్సివచ్చేది. శ్రీశైలానికి వెళ్ళే నాలుగు బాటల్లో ఆత్మకూరు బాట తప్ప మిగిలిన దారులు ఉత్సవాలు కాని సామాన్యమైన రోజుల్లో వెళ్లేందుకు వీలే లేని స్థితిలో ఉండేవి. చెంచువాళ్ళ భయం, అడవి జంతువుల భయం విస్తరించివుండేది. చెంచువాళ్ళు ఆటవికులైనా అప్పట్లో చాలామంది దారినపోయే యాత్రికులను యాచించి తినే అలవాటు పడ్డారని వ్రాసుకున్నారు. ప్రతిరోజూ పల్లకీసేవ జరిగేది. చైత్రమాసంలో భ్రమరాంబ అమ్మవారికి తామసపూజలు జరిగేవి. అర్చకులు ఒకరొకరు మార్చి మార్చి డ్యూటీలు చేసుకునేవారని ఉంది.
స్థల పురాణం:
పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపాదాలచే, చతుష్పాదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈరాకలో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర (తుమ్మెద) రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి.కృతయుగమున పుత్రార్ధియై ఘోరతప మాచరించిన శిలాద మహర్షికి పరమేశ్వరానుగ్రహంబున జనించిన నందికేశ్వర, పర్వతనామ ధేయులగు కుమార రత్నములు తమతీర్వతపోగ్ని జ్వాలలచే త్రిలోకంబుల గడగడలాడించి పరమేశ్వరుని ప్రత్యక్షము గావించుకొనిరి. వారిలో నందీశ్వరుడు ప్రమథగణాధిపత్యమును, ఈశ్వర వాహనత్వమును వరములుగా బడెసెను. పర్వతుడు తాను పర్వతాకారముదాల్చుదునని, తన శిఖరముపై పరమేశ్వరుడు త్రిశత్కోటి దేవతలతో ప్రమధులతో సర్వతీర్థక్షేత్ర రాజములతో స్వయంభూ లింగరూపమున పార్వతీ సమేతుడై వెలయవలయునని, తన శిఖర దర్శన మాత్రంబుననే జనులకు ముక్తి నొసంగ వలయునని వేడుకొనిన నాటినుండి శ్రీశైలము మహామహిమోపేతమై ప్రఖ్యాతిగాంచింది.శ్రీశైలమని పేరువచ్చుటకు గల కారణము-కృతయుగాంతమున గల 'సుమతి' నామధేయుడగు మునీంద్రుని పుత్రికామణియగు 'శ్రీ' తన ఉగ్రతపంబుచే ఈశుని మెప్పించి ఈ పర్వతమున ఎల్లకాలము నాపేరు ముందునిడి ప్రజలు పిలుచు నట్లు పరమేశుని వరమనుగ్రహింపమని ప్రార్థించి, సఫల మనోరధురారైనప్పటి నుండి ఈ పర్వతము శ్రీ పర్వతమనియు, శ్రీశైలమనియు వ్యవహింపబడింది.
స్వామికి మల్లికార్జున నామ ధేయము కలిగుటకు కారణము:
శ్రీశైల సమీపమందలి మల్లికాపుర మహారాజగు చంద్రగుప్తుడు శత్రువిజేతయై, స్వదేశానికి ద్వాదశ వర్షానంతరము మేగుదెంచి, పరమేశ్వరానుగ్రహ సంజాతయు, అపురూప లావణ్య పుంజమును, తన పుత్రికా రత్నమును అగు చంద్రమతి గాంచి కామించెను.ఎవరెన్ని విధముల వలదని వారించు చున్నను వినక మోహవివశతచే కామాంధుడై అనుచితముగా ప్రవర్తింప ఆమె తప్పించుకొని శ్రీశైలమునకేగి శివుని మల్లికా కుసుమంబుల బూజించి ప్రత్యక్షము గావించుకొనినది. కామ్మంధుడగు తన తండ్రిని శిక్షించి, మల్లికాపురమున దగ్ధమొనరింప వలసిన దనియు, తనకు దృఢమగు శివభక్తినొసగి సర్వజన భజనీయుడగు, అంబారూపంబు నొసగి మల్లికార్జునాఖ్యచే పరమేశ్వరుడు సుప్రసిద్ధిడు కావలెనని వరములు కోరినది.అది మొదలు మల్లికార్జునడు అను పేరుకలుగుట, చంద్రమతి భ్రమరకీటక న్యాయమున అంబా స్వరూపముగా భ్రమరాంబ నామమున సర్వలోక భజనీయుడగుట జరిగింది.పరమేశ్వర శాప దగ్ధమై మల్లికాపురము నిర్ములన అగుటయు, చంద్రగుప్తుడు పచ్చబండై పాతాళ గంగలో బడుటచే ఆజలము పచ్చగా మారుటయు జరిగింది.
Regular Sevas & Darsan Timings
Mangala Vaidhyalu (Regular) - మంగళవాయిద్యాలు 04:30 AM-04:45 AM
Suprabatham (Regular) - సుప్రభాతం
05:00 AM - 05:30 AM
Sri Swami Vari Mangala Harathi (Regular) - ( స్వామి వారి మహా మంగళహారతి
06:00 AM-06:30 AM
Sri Amma Vari Mahamangala Harathi (Regular) -
శ్రీ అమ్మ వారి మహా మంగళహారతి
06:30 AM-06:45 AM
Darshanam (Regular) - దర్శనం
06:00 AM-03:30 PM
Regular Sevas & Darsan Timings
Sri Amma Vari Kukumarchana (Regular) - 3 అమ్మ వారి కుంకుమార్చన 06:30 AM - 02:30 PM
Sri Swami Vari Abhishakam (Regular) - 3 |స్వామి వారి అభిషేకం
06:30 AM - 07:30 AM
Sri Swami Vari Abhishekam (Regular) - 3\|స్వామి వారి అభిషేకం
08:30 AM - 09:30 AM
Temple Closing Time - దేవాలయము మూసివేయు సమయము
03:30 PM-04:30 PM
Mangalavaidhyalu (Regular) - మంగళవాయిద్యాలు
04:30 PM - 04:45 PM
Sri Swami Vari Mahamagala Harathi (Regular) - శ్రీ స్వామి వారి మహా మంగళహారతి
05:20 PM - 06:00 PM
Sri Ammavari Mahamagala Harathi (Regular) - అమ్మ వారి మహా మంగళహారతి
06:00 PM - 06:15 PM
Darshnam (Regular) - దర్మనం
06:00 PM - 10:00 PM
Paroksha (Virtual) Seva Details
Ganapthi Homam -Paroksha Seva Rs.1116/ | (Virtual) గణపతి హెూమం
Daily from 07:00 AM-08:00 AM
Rudraabhishekam - Paroksha Seva Rs.1116/ (Virtual) రుద్రాభిషేకం Daily from
08:00 AM-08:30 AM
Kunkumarchana - Paroksha Seva Rs.1116/ (Virtual) కుంకుమార్చన
Daily from 08:00 AM-08:30 AM
Rudra Homam - Paroksha Seva Rs.1116/ | (Virtual) రుద్రహెూమం. Daily from
08:00 AM-09:00 AM
Mrityunjaya Homam - Paroksha Seva Rs.1116/ (Virtual) మృత్యుంజయ హెూమం
Daily from 08:00 AM-09:00 AM
Sri Valli Devasena Sametha Subramanya swami vari Kalyanam - Paroksha Seva Rs.1116/- శ్రీ వల్లి దేవసేనసమేత సుబ్రమణ్యస్వామి వారి కళ్యాణం
Daily from 10:00 AM-11:00 AM
Chandi Homam - Paroksha Seva Rs.1116/ (Virtual) చండి హెూమం
Daily from 06:00 AM-07:00 AM
Vedasrivachanam - Paroksha Seva Rs.1116/ (Virtual) వేదాశీర్వచనం
Daily from 05:30 PM-06:00 PM
Leela Kalyanotsavam - Paroksha Seva Rs.1116/ (Virtual) లీల కళ్యాణోత్సవం
Daily from 06:00 PM-07:00 PM
Ekantha Seva - Paroksha Seva Rs.1116/- (Virtual) ఏకాంత సేవ
Daily from 08:45 PM-09:30 PM
Sri Bayalu Veerabara Swami Vari Vishesha Puja (Monthly Once-Amavashya) - Paroksha Seva Rs.1116/-(Virtual), woven Do |స్వామి వారి విశేష పూజ (ప్రతి నెల అమావాశ్య రోజు)
Every undefined from 05:30 PM-06:30 PM
Laksha Kunkumarchana - Paroksha Seva Rs.1116/- (Virtual) లక్ష కుంకుమార్చన (ప్రతి |నెల పౌర్ణమి రోజున)
Every Thursday from 05:30 PM-06:30 PM
Nandeeshwara Swamy vari Visesharchana - Paroksha Seva Rs. 1116/-(Virtual) నందీశ్వర స్వామి వారి విశేషార్చన
Every undefined from 05:15 PM-06:30 PM
Mahanyasa Purvaka Rudrabhishekam - Paroksha Seva Rs 2116-(Virtual)
Daily from 05:30 AM-06:30 AM
Transport
By road
Srisailam is well connected by A.P.S.R.C.Buses not only from all corners of the State but also from Bangalore, Chennai etc. The Karnataka Road Transport Corporation is also running buses from various main cities of that state.
By Train:
Markapur, which is 91 K.M. from Srisailam in Guntur-Hubli, line on South Central Railway.
By Air
The nearest Airport is Hyderabad (230 K.M.) from where buses are plying to Srisailam everyday frequently
Places To Visit
Sri Sakshi Ganapathi Swami Vari Temple
This small shrine located about 3 km from Srisailam and frequented by pilgrims since anci ent times. The traditional belief is that the Ganapathi in this temple keeps regular account of all the pilgrims to tender 'Sakshyam' (evidence) of their visit to this Kshetram and is na med as Sakshi Ganapathi. The sculpture of this deity is exquisitely made holding a book in the left hand and 'Kalam' (pen) in the right hand in such a way as noting down the names of devotees.
Hatakeswaram
This picturesque spot is on the to of 5 km away in a serine atmospher According to the tradition at this place God Siva appeared to a potter devotee in Atika preces Put) and hence named as Atikeswaram and later it became Hatakewaram Thre temple dedicated to Sinhatakeswara Swamy and is a stone structure datable to 11th 12th CentrONE A.D.
Sikhareswaram
This most sacred spot is located at about 8 km. from the main temple at a height of 2830 f eet above the main sea level. It is the highest peak of Srisailam. The Skanda Purana prod aines that a mere glance of this Sikharam frees the human soul from the fitters of re-birth - "Srisaila Sikharam Drustva Punarjanma Na Vidyathe". There is a temple dedicated to 5 ri Veera Shikara Swamy and locally known as Sikhareswara Swamy. This temple in as and ent stone structure and historically the Reddi Kings have constructed a flight of steps to thi s in the year 1398 AD and also a Pushkarini (Tank) at this place. This place gives a panora mic view of the entire temple of Srisailam including the meandering river Krishna.
Phaladhara Panchadhara
This most beautiful scene spot in surroundings of Srisailam is located about 4 Km from the main temple. Tradition records that Bhagavan Adisankara performed penance at this place and composed the famous Sivanandalahari here. His Holiness Kanchi Paramacharya confir med this and marble statues of Sarada Devi and Sankaracharya installed there and daily r egular Poojas are being offered also.
This spot is located in a narrolvalley approachable by a flight of steps where subterranes n streams of pure water with musical sound reverberating the surroundings. According to I ocal folk these streams are known as Phaladhara Panchadhara and these two signify their origin from the fore head of God Siva the Phaladhara (Phala fore head, dhaca Stream) and denote the five aspects of Siva, the Panchadtuara (Pancha five, dhara - Stram m e water from this stream flows in interrupted at all seasons The Skando Purana describes the flow as "thingavathi and it joins in the river Krishna
Panchamatams
The Mathas played an important role in the History and Cult of Srisailam. They were well a ssociated with the religious and social activities of the temple in the medieval times. These Mathas acted as educational institutions dedicated to higher learning in various branches a nd catered to the intellectual and spiritual needs of the society. Srisailam became a powerf ul Salvate centre because of the existence and activites both spiritual and profane of these Mathas. The origin of the Mathas seems to be as early as 7th Century A.D. The historical in scriptions speak about Eleven Mathas in Srisailam. But only 5 Mathas are still in existence. These Mathas are rich in sculptural and architectural wealth, where several Sivalingas were installed and worshipped since centuries. These Mathas also looked after the administratio n of the temple in the medieval period.
These mathas are popular as the Panchamathas namely Ghanta Matham, Bheemasankara Matham, Vibhooti Matham, Rudraksha Matham and Sarangadhara Matham. There is also a temple of Veerabhadra at the row if these mathas and is named as Veerabhadra Matha. Th ese existing Mathas are located within a distance of 2 km to the west of the main temple.
Sri Ishtakameswari Ammavari Temple
The temple of Istakameswari is located in a dense and picturesque forest environment abo ut 21 kms to the east of Srisailam. This temple is an ancient structure datable to 8th 9th centuries A.D. The sculpture of the deity is very unique and have no parallel anywhere in t ndia. The Goddess has a serene and beautiful smiling face which at once captures the atte ntion of une and all. It is believed that by having the darshanam of Istakameswari Devi on w can fulfill all the desires. AND SO ON .............
Contact Numbers and information
Sri Bhramaramba Mallikarjuna Swamy Varla Devasthanam,
Srisaillam-518 101,
Kurnool (District).
Andhra Pradesh.
Devasthanam
Information
Center:08524
Adopted Temples
Siddavatam
Siddavatam Fort is a 684 years old River side fortress built by the Metla Rajulu of Taluva D ynasty. This area is famously known as Sidhout. It is located in Sidhout Village,Rajampet To wn,Kadapa District of Andhra Pradesh.Siddavatam Fort is built in the Hindu architectural p attern. It is a large artillery fortification built over a 13 hectors of land area. This is a unique fort near the River banks of Pennar. This river has a natural Georges and canyons which are beautifully act as a great natural trench for this land built fortress. It has got two major ent rances facing in the opposite direction of each other. This gateway has a very welcoming ar ch of Gajalakshmi motifs, which is a symbol of prosperity in the Hindu culture. Another impo rtant feature of its gate way is the rear adjunct gate known as the Dakshina Kashi.This gat eway is used when the main gateway is closed. This is very uniquely carved with the godde ss seated in a lotus with two elephants throwing flowers on this goddess. The large and thic k fortification ramparts are built with square type bastions which are found in seventeen n umbers. This fort is known for its temple built here. These are named as the Bala Brahma T emple, Ranganayaka Swamy Temple, mple and Siddheswara Temple. These are the best stone carved temples found here. Many of its pillars are made of single stone. The roof s of these temples are covered with stone slabs.its god and goddess sculptures are made o f single stone.
Popular post to download: