గాన భాస్కరము|Gana Bhaskaramu Telugu Book Download
ఉపోద్ఘాతము
సంగీత విద్యాభ్యాసకులకును ఉపాధ్యాయులకును మిగుల యోగమైన యనేక సంగీత గ్రంధముల నిడివఱకే మచ్చొత్తించినాఁడను. వానిలో సంగీతాభ్యాసకుల కత్యావశ్యకమైయుండు సంగీతలక్షణ సంగ్ర హము, ప్రథమాభ్యాస పద్ధతులు, అలంకార, వర్ణ, గీత, కీర్తనాదులును స్వర తాళములతో వ్రాయఁబడియున్నవి. కొన్ని సంవత్సరములుగ గీర్వాణ భాష యంకు గల సంగీతరత్నాకరాద్యనేక గ్రంథములను, ఆంగ్లేయ భాషయందు గల సయిన్ నును సంబంధించిన యనేక గ్రంధములను ద్రావిడ భాషయందు. గల యతిపురాతన గ్రంథములను, ప్రకృతము ఆంధ్రద్రావిడ భాషలో ప్రచుర మైయుంను అనేక సంగీత గ్రంధములను పరిశీలించి "గాన భాస్కర మను నీ గ్రంధమును వ్రాసినాఁడను.
ఇందు సంగీతసంబంధమైన సకల రహస్యములను వెల్లడి జేసియున్నాం. డను. పూర్వ గ్రంధములోని పొరపాటు లివియనియును, ప్రకృతము మన దేశ ములోని ప్రచుర మయుండు సంగీత గ్రంధములలోని గుణకోషము లివి యని యును 'తెలుపుటకై పక్షి పాఠములేక యచ్చటచ్చట గా గ్రంధములోని గుణములను కొనియాడియు, దోషములను ఖంపించియు నీ గ్రంధములో వ్రాసినాఁడను, మరియు విదినజరు ప్రచురముగాని 125 కీర్తవలన భ్వర కాళ ములతో క్రాక్ మద్రకరముగా వచ్చి నించి యున్నాను.