సంగీత విద్యా ప్రకాశిక|Sangeeta Vidya prakasika Telugu book download

 Sangeeta Vidya prakasika Telugu book download

సంగీత విద్యా ప్రకాశిక|Sangeeta Vidya prakasika Telugu book download

 ప్రకాశకుల మనవి

నిర్వివాదాస్పదమైన భౌతిక శాస్త్ర ప్రాతిపదిక గలిగిన శాస్త్రీయ సంగీతం గురించి విశదపరచగల గ్రంథాలు ‘మార్కెట్’లో లభిస్తున్నప్పటికీ, అవి సంగీత రంగంలో అంతో యింతో కృషి చేసిన వారికే తప్ప, ప్రాథమిక జ్ఞానం కోసం ప్రాకులాడే సామాన్యులకి - దురవగాహంగానే మిగిలిపోతున్నాయన్న సత్యం కించిత్కఠోర మైనదే.

ఈ వర్తమాన భూమిక మీద సామాన్యులకు సైతం సంగీతజ్ఞానం, దాని విశిష్ఠత పట్ల నదవగాహన కలిగించాలనే సత్సంకల్పంతోనే మేమీ 'సంగీత విద్యా ప్రకాశిక అనే గ్రంథాన్ని ముద్రింపించాము.

ఇందుకు సహకరించిన వారెందరో వున్నప్పటికీ అతిముఖ్యలు శ్రీ ముద్దా సురేష్ (నవలా రచయిత కాకినాడ); శ్రీమునుగంటి శ్రీరామమూర్తి (సంపాదకులు 'గానకళ" సంగీతమానపత్రిక ) గార్లకు, మా కోరికను మన్నించి ఈ గ్రంథ ప్రాముఖ్యతని గురించి తమ అభిప్రాయాలను వ్రాసియిచ్చిన పెద్దలకూ వినయ పూర్వకంగా కృతజ్ఞతలను తెలియబర్చుకుంటున్నాము.

download link

పుస్తకాల కోసం డౌన్లోడ్ పై క్లిక్ చేయండి

mahabharatam books free downloadALL TELUGU BOOKS DOWNLOAD
Telugu Book DownloadTelugu Book Download

Telugu Book DownloadTelugu Book Download


Sripathi Stuti Mala Telugu Book Downloadtelugu books download
More Books

Keywords:Sangeeta Vidya prakasika,Sangeeta Vidya prakasika telugu book,Sangeeta Vidya prakasika pdf Download,Sangeeta Vidya prakasika in pdf books,TTD ebooks download
Sangeeta Vidya prakasika  PDF download,Sripathi Stuti mala PDF download, Shri Mahishasura mardini stotram download,Eeshwara Vishwaroopam PDF download, shiva sahasranama stotram PDF download,stotra ratnavali PDF download,Devi makarandam PDF download,Mahabharat PDF download,mahabharatam Telugu books download,Telugu books download,TTD Telugu books download,

Comments