పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ గారి రచనలు|Patnam Subramanyayyar Gari Rachanalu Telugu Book Download
తొలిపలుకు
ఆంధ్రదేశప్రజలు, విద్యార్థి విద్యార్థినులు, కళారసికులు మాచే వెనుక రచింపబడిన గ్రంథములకు చూపిన ఆదరాభిమానములకు మే మెంతయు కృతజ్ఞులము. మాచే రచింపబడిన ఇతర గ్రంథములు :
(i) గానకళాబోధిని (1007 పుటలు కలిగి వరుసలనుండి రాగాలాపన, తానము, వల్లవులను పాడుటవరకు విశదమైన శాస్త్రవిస్తీకరణముతో కూడినది.)
(ii) ముత్తుస్వామి దీక్షితులవారి నవగ్రహకీర్తనలు, విశదమైన అర్థముతో, సంకేతముతో కీ॥శే॥ మైసూరు వాసుదేవాచారిగారి తొలిపలుకుతో గలదు.
(iii) రామ్నాడ్ శ్రీనివాసయ్యంగారి రచనలు : ఆయనయొక్క ముఖ్య శిష్యులగు శ్రీ ఆరియక్కుడి రామానుజయ్యంగారి తొలిపలుకుతో కూడినది.
(iv) శ్యామాశాస్త్రులవారి రచనలు: కేంద్ర సంగీత నాటక అకాడమీ (ఢిల్లీ) వారి సహకారముతో రచియింపబడినది.
పుస్తకాల కోసం డౌన్లోడ్ పై క్లిక్ చేయండి
More Books
Keywords:Patnam Subramanyayyar Gari Rachanalu,Patnam Subramanyayyar Gari Rachanalu telugu book,Patnam Subramanyayyar Gari Rachanalu pdf Download,Patnam Subramanyayyar Gari Rachanalu in pdf books,TTD ebooks download,
Telugu books download,popular Telugu books download,Anjaneya dandakam PDF download,Devi stotra PDF download,Shri mukundamala PDF download,Sri Venkateswara suprabhatam PDF download, shridevi mahatyam PDF download, pothana bhagavatham PDF download, bhagavatam Telugu books download,Telugu books download,Bhagavad Geeta PDF download