ఆంధ్రుల సంగీత కళ| Andhrula Sangeeta Kala Telugu book download

Andhrula Sangeeta Kala Telugu book download

ఆంధ్రుల సంగీత కళ| Andhrula Sangeeta Kala Telugu book download

 ఆంధ్రుల సంగీతకళ

అవతారిక

సంగీతకళకు తెలుగువారు చేసిన సేవను గురించి తెలుసుకొనుటకు ప్రయత్నించునప్పుడు కొంత ఆశ్చర్యానందములు కలుగుట సహజము. ఈ విషయమును కొన్ని వివరములతో క్లుప్తముగా ఇంత వరకు లభ్యములైన కొన్ని పరిశోధనా ఫలితములతో జతపరచి చెప్పు కొందము.

సంగీతమునకు సాధారణముగా కొన్ని శాఖలుండును. ఇది ఒక శాస్త్రము గనుక, 1. శాస్త్ర గ్రంథములు రచించిన గ్రంథకర్తలు, వారు వివరించిన విషయములు. 2. వాగ్గేయకారులు ప్రాచీనులు, ఆధునికులు, 3. విద్యాప్రచారమును చేసిన విద్వద్గురులు, సంస్థానములు, సంస్థలు, 4. వాద్యములు - వాని యందలి పరిణామములు, ఇవి ముఖ్యములగు శాఖలు. ఇందు ఒక్కొక్కటి ఒక్కొక్క మహా సముద్రమువంటి విషయము.

download link

పుస్తకాల కోసం డౌన్లోడ్ పై క్లిక్ చేయండి
TTD Telugu Popular Books DownloadTTD Telugu Popular Books Download
TTD Telugu Popular Books DownloadTTD Telugu Popular Books DownloadALL TELUGU BOOKS DOWNLOADsapthagri books Free Download

More Books
Keywords:Andhrula Sangeeta Kala,Andhrula Sangeeta Kala telugu book,Andhrula Sangeeta Kala pdf Download,Andhrula Sangeeta Kala in pdf books,TTD ebooks download
Veda Suktulu PDF download,aadi anadiPDF download, Sri Rama Charitra Manas Ammu PDF download,srikurmam mahapuran PDF download, saptagiri books download,Telugu books download,popular Telugu books download,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS