హనుమాన్ చాలీసా |Hanuman Chalisa Telugu Book Download
కలి సంతరణమహామంత్రము
హరే! రామ! హరే! రామ!
రామ! రామ! హరే! హరే!
హరే! కృష్ణ! హరే! కృష్ణ!
కృష్ణ! కృష్ణ! హరే! హరే!
హరే! సాయి! హరే! సాయి!
సాయి! సాయి! హరే! హరే!
హనుమానుని శరణందిన
యనన్యభ క్తులయబీప్సితార్థంబులుతత్
క్షణ మొనఁగూడును, సత్యము
కనుఁ ! డివిపాషాణవ జ్రఖచితాక్షరముల్
శ్రీసాయీనాథాయనమః
విజ్ఞప్తి
సోదరీ సోదర భ క్తులారా !
శ్రీ మారుతీ సాయీప్రభుని అనుగ్రహమున మీ అందర ప్రేమా
దరణ వదాన్యతలవలన పూజ్యులు మాతండ్రిగారు కీ.శే. శ్రీ బాపట్లహను మంతరావు పంతులుగారు రచించిన శ్రీహనుమాన్ చాలీసా - శ్రీకృష్ణబోధా మృతసారము అనుకృతులు వెలువరించు భాగ్యము నాకు కలిగినది. 1
"శ్రీహనుమాన్ చాలీసా" అన 'హనుమంతుని నలుబది' నలుబది
చౌపాయిలలో శ్రీహనుమంతుని కీర్తిని వివరించు స్తోత్రము, ప్రతిజీవియు లోకమున కష్టనివృత్తి—అభీష్టావ్యాప్తి సుఖసంతోషములఁ గోరుచుండును. సాధుసత్పురుషులు వారియనుభవములను లోకమునకు చాటుదురు.