వందే గోమాతరం | Vande Gomatharam Telugu PDF Book Free Download | Tirumala eBooks

"వందే గోమాతరం "- గోప్రశస్తిని బహుముఖాల చాటే మంచిపుస్తకం. రచయిత ఎస్. గోపాలకృష్ణగారు. వారు దర్శకత్వం వహించిన నిర్మించిన "కామధేనువు" అనే డాక్యుమెంటరీ చిత్రం ., ఈ చిత్రం ఉత్తమచిత్రంగా ఎన్నికైనందుకుగాను ఆంధ్ర ప్రదేశ్ ;ఫిలిం నంది అవార్దు లభించింది. 

గోపూజా విధానం, గోవుకు చెందిన అష్టోత్తరశతనామావళి, గణపతి పూజావిధానం, తన్నామావళి ఈ పుస్తకంలో కుదురుకొనడం వల్ల పసుపు కుంకుమలు పెట్టి గోవులను అర్చించే మహిళామ తల్లులకు ఈ గ్రంథం ఎంతగానో ఉపకరిస్తుంది. 

VANDE GOMATHARAM:వందే గోమాతరం
Related Books:








lord cow devotional telugu pdf books, telugu spiritual books pdf download, telugu books pdf, all puranas in telugu pdf free download, telugu bhajana patalu books pdf, telugu devotional songs pdf, devotional books pdf, free telugu holy spirit books pdf, telugu books online, వందే గోమాతరం, Vande Gomatharam telugu pdf book free download, Vande Gomatharam books, cow history telugu pdf books.

Comments