యోగివర్యులు, ఉత్తమపరిశోధకులు, బహుముఖప్రజ్ఞాశాలి, కవి, ఆత్మదర్శనులైన శ్రీ శాస్త్రిగారి సాహిత్యసేవను గుర్తించి తి.తిదేవస్థానంవారు 2007వ సం లో శ్వేతభవనంలో "శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠాన్ని " స్థాపించారు. ఈ పీఠం స్థాపించిన నాటినుండి వారు పరిష్కరించి రచించిన గ్రంథాలను ముద్రించి ఆంధ్రసాహితి లోకాని కందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం., శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ఎప్పటికి సుమారు పది గ్రంథాలకుపైగా ముద్రించింది. ఈ వరుస క్రమంలో వచ్చిందే "శృంగారమరు కావ్యము" అనే గ్రంథం. ఈ గ్రంథాన్ని తెలుగు సాహిత్యాభిమాలులందరు తప్పక ఆదరించి పఠించగలరని ఆశిస్తున్నాము.
SRUNGARAMARUKAVYAMU:శృంగారమరుకావ్యము
Related Books:
Srungara Maruka Kavyam telugu pdf, శృంగారమరుకావ్యము, Srungaramaruka Kavyam telugu, Srungaramaruka Kavyam, telugu pdf book, Srungaramaruka Kavyam, Srungaramaruka Kavyam, Srungaramaruka Kavyam telugu books, ttd books, tirumala ebooks