సప్తపది | Sapthapadi Telugu PDF Book Free Download | Tirumala eBooks

Sapthapadi Telugu PDF Book Free Download | Tirumala eBooks

1. మానవజీవనం:

సృష్టిలోని ఎనభైనాలుగు లక్షల జీవరాసులలో అన్ని విధాలా శ్రేష్ఠమైన జన్మ మానవజన్మ. ఎన్నో జన్మలలో పశువుగా పక్షిగా చీమగా దోమగా ఎంతో పరితాపాన్ని అనుభవించి, దుర్లభమైన నరజన్మను... పొందుతున్నాడు జీవుడు. అందుకనే అంటారు పెద్దలు 'జంతూనాం నరజన్మ దుర్లభం'అని. నిజమే, 'ఈ సృష్టిని జాగ్రత్తగా పరికిస్తే. మన చుట్టూ ఉన్న ప్రకృతిని నిశితంగా పరిశీలిస్తే మానవుడెంత అదృష్టవంతుడో అర్థమవుతుంది. మంచి చెడులను ఆలోచించి, వివేకంతో సంస్కారంతో జీవితాన్ని చక్కదిద్దుకొనే శక్తి ఇతరజీవులకంటే మానవునిలో అధికంగా ఉన్నది. ఇదే మానవునికి అసాధారణ లక్షణం.

 సప్తపది | Sapthapadi 

 

Related Popular Books

telugu books downloadtelugu books downloadtelugu books downloadtelugu books download
telugu books downloadtelugu books download
telugu books downloadtelugu books download
More Books:

keywords:Sapthapadi Telugu book online,Sapthapadi in telugu,Sapthapadi telugu pdf download,Sapthapadi online,Sapthapadi telugu pdf,Sapthapadi telugu popular books,Markandeya purana PDF download,PDF download,Sri Chandi Mantra Sadhna PDF download,free download,Durga sahasranama stotram PDF download,Sthotra kabhandhamu PDF download,mukh panchati PDF download,Sri Mukunda mala PDF download,Devi mahatyam PDF download,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS