"ఈ భూమిమీద శ్రీవేంకటేశునితో సమానమైన దేవుడు లేడు! లేడ"ని వరాహపురాణము స్పష్టముగా ప్రకటించింది. యోగులకు, దేవతలకు కూడా అదృశ్యుడైన ఆ శ్రీమన్నారాయణుడు మనమీద దయచేత "అర్చామూర్తి"గ శ్రీవేంకటేశ్వరునిగా తిరుమల | కొండపై వెలిసాడు. శరణన్న వారి భయములన్నింటినీ పారద్రోలి, సుఖశాంతులను ప్రసాదించు గోవిందుడితడు.
వేంకటేశ శరణాగతి దీక్ష|Venkateswara sharanaagathi dhiisha
Related Popular Books
keywords:Venkateswara sharanaagathi dhiisha Telugu book online,Venkateswara sharanaagathi dhiishain telugu,Venkateswara sharanaagathi dhiisha telugu pdf download,Venkateswara sharanaagathi dhiisha online,Venkateswara sharanaagathi dhiisha telugu pdf,Venkateswara sharanaagathi dhiisha telugu popular books,Markandeya purana PDF download,PDF download,Sri Chandi Mantra Sadhna PDF download,free download,Durga sahasranama stotram PDF download,Sthotra kabhandhamu PDF download,mukh panchati PDF download,Sri Mukunda mala PDF download,Devi mahatyam PDF download,