అన్ని రకాల కష్టాలు తొలగి ఫలవంతమైన ఫలితాలను పొందడానికి ఇంట్లో లక్ష్మీ నరసింహ స్వామి పూజను ఎలా సులభంగా నిర్వహించాలి.
భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో శ్రీ నారసింహుడే స్వయంగా ప్రహ్లాదునితో ఇలా అన్నాడు. ఎవరైతే నా అవతార విశేషాలను, నీ చరిత్రను (ప్రహ్లాదుని గూర్చి తెలుసుకుంటారో వారికి మరుజన్మ వుండదు అని దీని అర్థము. దశావతారాలలో మొదటి నాలుగు అవతారాలు తరువాతి ఆరింటికంటే ఎంతో భిన్నమైనవి. మొదటి నాలుగు అవతారాలు సద్యోజాతాలు, అంటే వాటంతట అవే సంకల్ప మాత్రముననే సాక్షాత్కరించిన విభూతుల తరువాత వచ్చే ఆరు అవతారాలలో శ్రీమన్నారాయణుడు అందరి మానవుల వలననే గర్భావాసాన్ని అనుభవించాడు. మొదటి నాలుగింటిలోనూ నాలగవదైన సర్వాంతర్యామి తత్వం కలిగిన శ్రీ నరసింహావతారం ఎంతో విశిష్టమైనది.
keywords:Narasimha vratha kalpam telugu book online,Narasimha vratha kalpam in telugu,Narasimha vratha kalpam telugu pdf download,Narasimha vratha kalpam online,Narasimha vratha kalpam telugu pdf, Narasimha vratha kalpam telugu popular books,Mahabharatham Telugu pdf download, Pothana bhagavatam PDF download,devi makarandam Telugu pdf download,sri Lalitha sahasranama stotram vol-3 pdf download, Sri pathi Sruthi mala PDF download,sri Mukunda mala PDF download,