శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, తిరుమలగిరి, కృష్ణా జిల్లా |Sri Venkateswara Swamy Temple, Tirumalagiri , Krishna District

Sri Venkateswara Swamy Temple, Tirumalagiri , Krishna District

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, తిరుమలగిరి, కృష్ణా జిల్లా |Sri Venkateswara Swamy Temple, Tirumalagiri , Krishna District

ఆలయం గురించి

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి వద్ద ఉన్న ఒక చిన్న కొండపై ఉంది. ఈ ఆలయం విజయవాడ నుండి 75 కి.మీ. దూరములో ఉంటుంది. ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ తిరుమలగిరి వెంకటేశ్వర స్వామిని "నామాల వెంకటేశ్వర స్వామి" అని కూడా పిలుస్తారు, ఆలయ మార్గంలో కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాద ముద్ర కూడా ఉంది.

వెంకటేశ్వర స్వామి విగ్రహం 12 నామములతో "పుట్ట" ఆకారంలో ఉంటుంది. అందుచే ఈ ఆలయం "తిరుమలగిరి నామముల కొండ" అని కూడా పిలువబడుతుంది మరియు ఇక్కడ స్వామి వారు స్వయంభుగా వెలిశారని నమ్ముతారు. శ్రీ స్వామి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి సమయంలో జరుపుకుంటారు. భక్తులు భారీ సంఖ్యలో వేడుకల్లో పాల్గోనడానికి సమీప గ్రామాలు మరియు ఇతర ప్రాంతాల నుండి కూడా వస్తారు.

శ్రీ స్వామి వారి దేవస్థానమునకు క్షేత్రపాలకుడిగా శ్రీ మల్లేశ్వర స్వామి వారు కొండపై కొలువై ఉన్నారు.

చత్తత దేవాలయములు : శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం

ఆలయ సమయాలు:

• ఆలయం ఉదయం 06:00 గంటల నుంచి సాయంత్రం 06:00 ఓటల వరకు తెరచి ఉండును

ఆలయ చరిత్ర

తిరుమలగిరిలోని ఆలయ పురాణ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల గ్రామంలోని కృష్ణా నదికి ఒడ్డున "ధరద్వాత" పేరు మీద ఉన్న ఒక కొండ రూపంలో అశోమమీ(గట్టు) ఉంది. అని నమ్ముతారు. నిజానికి ఇది గుంటూరు జిల్లాలోని మదిపాడులో ఉంది.

ఒక సమయాన ఋషి ధరద్వాజ శ్రీమన్నారాయణ సర్వజ్ఞుడని భావించి మానవుల ఆకాంక్షలు తీర్చడానికి నిరాడంబరమైన తపస్సుకు పూనుకున్నారు. తన తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు "పుట్ట" ఆకారములో తిరుమలగిరి కొండపై 12 నామములతో ప్రత్యేకమైనారు.

అలా వెలిసిన శ్రీమన్నారాయణుడిని చూసి ఋషి దరద్వాజ చాల సంతోషంగా భావించాడు. ఆపై కృష్ణా నది నుండి నీరు తీసుకొని శ్రీమన్నారాయణుడికి అభిషేకము మరియు పూజలు నిర్వర్తించాడు. అప్పటి నుండి "భరద్వాజ గోత్రము " పారాయణ చేస్తూ రోజువారి పూరులు జరిపేవాడు. ప్రతి చైత శుద్ధ పౌర్ణమి నాడు స్వామి వారికి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం జరుపుతారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఉత్సవాల్లో పాల్గొనడానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు.

ఇక్కడి కొసరు, ప్రభువు యొక్క పాదాల రూపములో ఉంటుంది. ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి వారికి కాపలాగా కొండ చుట్టూ తిరుగుతూ ఉంటారని, భక్తుల నమ్మకం. ఈ ఆలయ ప్రాంగణములో నిరాహ స్వామి వారు కూడా ఉన్నారు. దేవాలయము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరుకు ప్రతి రోజు తెరిచే ఉందుతారు. సూర్యాస్తమయము తరువాత భక్తులు కొండ పైకి అధిరోహించడానికి మరియు స్వామి | వారి దర్శనమునకు అనుమతించారు.   

Tirumalagiri venkateswara swamy temple :

God and Godess:

• Sri Venkateswara swamy

•Sridevi Ammavaru

• Bhudevi Ammavaru

• Sri Bramaramba devi Ammavaru

• Sri Mallikarjuna swamy

•Sri Varaha Swamy


Timings

•Morning 06:00 AM 12:00 PM  

•Evening 04:00 PM 06:00 PM

Temple History:

Tirumalagiri is a small village in jaggaiapet mandal, Krishna distrct, Andhra Pradesh. It is located 158km towards Machilipatnam. This temple is 8km from Jaggaiapet mandal, 3km from Chilakallu. This temple is very famous in state wide. The Lord Venketeswara was self manifested with Sridevi and Bhudevi shrines. The Tirumalagiri means holy mountain (hills). The mythological story of the temple at Tirumalagiri is very interesting.

It is belived that there is ashram in the form a hill named after bharadwaja. The sage Bharadwaja perform a penace about Mahavishnu. He get happy with the sage penace. He ask to the lord appeared on the hill of Tirumalagiri in the shape of "Anthil" with 12 names. it is a splended manifestation. More number of devotees visits this temple from various parts of state and take part of celebrations.

Festivals:

•Vaikunta Ekadasi

• Rathotsavam

•Mahashivarathri

• Navarathri

•Srikrishnastami

•phalgunamasam(Saturdays)

•Mukkoti Ekadasi

Regular Sevas & Darsan Timings

దేవస్తానము తెరిచి ఉంచు వేళలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు Temple Timings 6 AM to 6 PM (Regular)

06:00 AM-06:00 PM


సహస్రనామార్చన Rs.200/- Sahasranamarchana(Regular)

12:01 PM-01:00 PM


అష్టోత్తర నామార్చన Rs.100/- Ashtothara Namarchana Rs.100/-(Regular)

09:00 AM - 12:00 PM


అభిషేకం Rs.100/- Abhishekam Rs.100/- (Regular) 

07:00 AM - 08:00 AM 


అష్టోత్తర స్వర్ణపుష్పార్చన Rs.351/- Ashtotara Swarna Pushparchana Rs.351/- (Regular)

09:00 AM - 12:55 PM


నిత్య కళ్యాణం Rs.1116/- Nitya Kalyanam Rs.1116/ (Regular

10:00 AM - 11:00 AM


వేద ఆశీర్వచనం Rs.151/- Veda Aseervachanam Rs.151/-(Regular)

09:00 AM 02:00 PM


అన్నప్రాసన Rs.100/- Annaprasana Rs.100/- (Regular)

11:00 AM-01:30 PM


Paroksha (Virtual) Seva Details

పరోక్ష సేవ అభిషేకం - రూ. 100/- Paroksha Seva Abhishekam -Rs.100/- (Virtua) 

Daily from 07:00 AM-08:00 AM


పరోక్ష శివ అష్టోత్తర నామార్చన Rs.100/- Paroksha Seva Astotharanamarchana Rs.100/-(Virtual) 

Daily from 09:00 AM-10:00 AM


పరోక్షసేవ అష్టోత్తర స్వర్ణ పుష్పార్చన Rs.351/ Parokshaseva Astothara Swarna Pushparchana Rs.351/- (Virtual)

Daily from 11:00 AM-12:00 PM


పరోక్ష సేవ సహస్రనామార్చన Rs.200/- Paroksha Seva Sahasra Namarchana Rs.200/- (Virtual)/

Daily from 12:01 PM-01:00 PM


పరోక్ష సేవా నిత్యకల్యాణం Rs.1116/- Paroksha Seva Nityakalyanam Rs.1116/- (Virtual)

Daily from 10:00 AM-11:00 AM


Places To Visit|సందర్శించవలసిన ప్రదేశాలు

Tirupatamma Ammavari Temple, Penuganchiprolu


Sri Tirupatamma temple is located 10 kms away from the venkateswara temple. Sri Tirupatamma te mple was built in the Seventeenth Century, is attracting Streams of devotees round the year and is o ne of the very famous temples in the Krishna district of Andhra Pradesh, whose phenomenal growth started from the date of her immolation (Agnipravesham).

Every year Lakhs of devotees visit the temple seeking 'Sri Tirupatamma Talli' (Mother/Goddess) bles sings during Tirunallu (Ritual celebrated during the months of March and April). Penuganchiprolu is a village located in the Krishna district of Andhra-Pradesh state, India. This Place is in the border of th e Krishna District and Khammam District.

Sri Tirupatamba is worshipped in the Penuganchiprolu Temple as the image of "Sakthi". She preache d virtuous qualities of life to her devotees and made her abode in Penuganchiprolu. Mudiraj Papama mba was her principal devotee and therefore, her family members are ordained to perform Poojas a nd other Sevas in the Temple.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి 10 కిలోమీటర్ల దూరములో శ్రీలక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి ఆలయం ఉంటుంది. శ్రీ తిరుపతమ్మ దేవస్థానం పదిహేడవ శతాబ్దంలో నిర్మించబడినది. సంవత్సరం పొడవున ఈ ఆలయాన్ని ఎంతోమంది భక్తులు సందర్శిస్తుంటారు. ఆంధ్ర ప్రదేశ్, కృష్ణ జిల్లాలోని చాల ప్రసిద్ధ ఆలయాలలో శ్రీ లక్ష్మి తిరుపతమ్మ ఆలయం ఒకటి. స్త్రీ లక్ష్మి తిరుపతమ్మ ఆలయం ఆమె ఆత్మహుతి తేదీ నుండి ప్రారంభించారు.

ప్రతి సంవత్సరం తిరునాళ్లు (ఈ తిరునాళ్ళు మర్చి మరియు ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు) సమయంలో లక్షలమంది భ క్తులు శ్రీ తిరుపతమ్మ తల్లిని సందర్శించుకోవడానికి వస్తారు. పెనుగంచిప్రోలు కృష్ణ జిల్లాలో ఒక గ్రామం. ఈ గ్రామం కృష్ణ జిల్లా మరియు ఖమ్మం జిల్లా సరిహద్దులో ఉంది.

పెనుగంచిప్రోలు ఆలయంలో తిరుపతాంబ అమ్మవారిని శక్తిగా భావించి భక్తులు పూజలు చేస్తున్నారు. ఆమె పెనుగంచిప్రోలులో తన భక్తులకు ధర్మపరమైన బోధనలు చేస్తుండేది. ముదిరాజ్ పాపమాంబ తిరుపతమ్మ యొక్క ప్రధాన మైన భక్తురాలు అందువలన ఆమె, ఆమె కుటుంబ సభ్యులను ఆలయంలో పూజలు మరియు ఇతర సేవలను నిర్వహించి దానికి నియమించారు.

Sri Yogananda Lakshmi Narasimha Swamy Temple, Vedadri

The Vedadri Narasimha Swamy temple is located on the river Krishna, approximately 15 Km from Ja ggaiahpeta town. Here the main deity is Yogananda Lakshmi Narasihma Swamy Varu. The importanc e of this place is that, Lord is existing in five forms different from each other known as 'Pancha Nara simha Moorthy', namely 'Jwala Narasimha on Vedasikhara of the mountains, 'Salagrama Narasimha in the River Krishna, Yogananda Narasimha' erected by sage Rishya Sringa, as 'Lakshmi Narasimh a' on his own peetam and Veera Narasimha on Garudadri situated at a distance of 5 km from east to Vedadri.

వేదాద్రి నరసింహ స్వామి ఆలయం కృష్ణా నది తీర ప్రాంతంలో ఉంది. ఆలయం. జగ్గయ్యపేటకు సుమారు 10 కి.మీ ల దూరంలో ఉంది. ఈ స్థలం యొక్క విశిష్టత ఏమిటంటే, ఇక్కడ స్వామి పంచ (ఐదు) నరసింహ రూపాలుగా వెలిసాడు. 'జ్వాలా నరసింహ' వేదశిఖర పర్వతాల మీద, 'సాలగ్రామ నరసింహగ' కృష్ణ నదిలో, రుష్యశృంగ మహర్షిని నిలబెట్టిన 'యోగానంద నరసింహగా', తన సొంత పీఠంలో 'లక్ష్మీ నరసింహగా' మరియు గరుడాద్రి మీద 'వీర నరసింహగా' తెలిపాడు.

Sri Koti Linga Hari Hara Maha Kshethram, Mukthyala

The present Muktyala Village, located on the northern bank of Krishna River, historically known as M ukthyala samasthanam and as Muketeswarapuram in puranas. It comhiwed the confluences of Krish na, Guntur and Nalgonda. Because of its sacredness and historicity, it has grown into big pilgrimage center and got the name uttarakasi. As the Krishna River flows north, at this point this bank is kno wn as uttaravahani.

It is said during the Tretayuga sage Baradwaj set a hermitage here and used to have a holy dip in th e Krishna water, it is said that a sage couple and a couple of Nandiees were seen. Still the devotiees believe that one golden shivas temple is situated in the depths of the water. It is also known as two nandi still observed by the people the bank itself call as Nandula Revu .The great Rushya srunga Ma harshi performed severe penance in the cave nearby. Accordingly, perpetual chanting of samagana was heard from the cave. It was also written in Brahmanda purana.

కోటిలింగాల హరిహర ముక్తేశ్వర ఆలయం ముక్త్యాల గ్రామం నందు కలదు. ఈ గ్రామం కృష్ణ నది ఉత్తర ఒడ్డున ఉన్నది. చ రిత్రానుగుణంగా ఈ గ్రామాన్ని ముక్త్యాల సంస్థానం అని మరియు పురాణాల ప్రకారం ముకేటేశ్వరపురం గా పేర్కొంటున్నారు. ఈ ప్రదేశం కృష్ణ గుంటూరు మరియు నల్గొండ జిల్లాల సరిహద్దులో కలదు. ఈ ఆలయం చరిత్రకథ మరియు పవిత్రత వలన చాల ప్రసిద్ధి చెందింది మరియు ఉత్తరకాశిగా పిలవబడుతుంది. ఇక్కడ కృష్ణ నది ఉత్తర దిశగా ప్రవహిస్తుండడం వలన ఈ న దీని ఉత్తరవాణిగా పిలుస్తున్నారు.

త్రేతాయుగంలో భరద్వాజ ముని ఇక్కడ ఆశ్రమము ఏర్పరుచుకొని, ప్రతిరోజు నదిలో పవిత్ర స్నానమాచరించేవారని మరియు ఆ సంఘటనను ముని దంపతులు మరియు రెండు నదులు గమినించినట్టుగా ప్రతీతి. ఇక్కడ నీటి అడుగుభాగాన బంగారు శివాలయం ఉన్నట్లు భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇప్పటికి ప్రజలు ఇక్కడ నందులను చూడగలరని నమ్మకం కావున ఇక్కడ నదిని నందుల రేవు అని పిలుచుకుంటారు. గొప్ప ముని అయిన రుష్య శృంగ మహర్షి ఇక్కడ దగ్గరలోని గుహలో కఠోర తప స్సు ఆచరించినట్లు అందువలన, ఆ గుహ నుండి ఇప్పటికి సామగాన పఠనం వినిపిస్తునట్టు చెప్పుకుంటారు. ఇది బ్రహ్మాండ పురాణం లో రాయబడింది

Transport|రవాణా

By Road:

Chillakallu To Tirumalagiri

చిలకలు నుండి తిరుమలగిరి

By Train:

Madhira Railway Station is nearest Station from Jaggalahpet and is away by 28 Kms.

జగ్గయ్యపేట నుండి దగ్గరగల రైల్వేస్టేషన్ మధిర రైల్వే స్టేషన్, మధిర రైల్వే స్టేషన్ జగ్గయ్యపేట నుండి 28 కిలోమీటర్ల దూరములో ఉన్నది.

By Air:

Nearest Airport is Vijayawada Airport (Gannavaram) & and it is 95 Kms away.

జగ్గయ్యపేట నుండి 95 కిలోమీటర్ల దూరములో విజయవాడ (గన్నవరం) జాతీయ విమానాశ్రయం ఉంది.

Contact Numbers anAddress

Sri Venkateswara Swamy Vari Devasthanam,

Tirumalagiri,

Jaggaiahpet Mandal,

Krishna District,

Andhra Pradesh-521 178.

Account details for Paroksha Seva

HDFC Account Number: 50100428334612

Branch: Jaggaiahpet

IFSC Code: HDFC0002367

Popular post to download:

sapthagri books Free DownloadALL TELUGU BOOKS DOWNLOADTTD eBooks Free Download Bhagavad Gitapothana bhagavatam free downloadmahabharatam books free downloadLalitha SahasranamaSripathi Stuti Mala Telugu Book Downloadtelugu books download

More Books:

keywords:  Sri Venkateswara Swamy Temple Tirumalagiri Krishna District Information, Sri Venkateswara Swamy Temple Tirumalagiri Krishna District, Sri Venkateswara Swamy Temple Tirumalagiri Krishna District history, Sri Venkateswara Swamy Temple Tirumalagiri Krishna District contact numbers,popular places to visit in Tirumalagiri Krishna District,Tirumalagiri Krishna District transport,Tirumalagiri Krishna District timings in temple history,Tirumalagiri Krishna District temple timings,Tirumalagiri Krishna District temple adopted places and temples,Tirumalagiri Temple History,Tirumalagiri Temple phone number,Tirumalagiri temple history in telugu,Tirumalagiri Temple Timings, Tirumalagiri Krishna District,Tirumalagiri Temple jagampeta Andhra Pradesh,Tirumalagiri Temple history in English,Saptagiri Telugu books download, Telugu popular books download, Bhagavad Gita Telugu PDF download,bhagavatam PDF download,Mahabharat PDF download,Sri Lalitha sahasranama stotram PDF download,sripathi Stuti mala stotra PDF download,Sri Devi mahatyam PDF download,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS