భజే వాయుపుత్రం-భజే బ్రహ్మతేజం|Bhaje vayuputram - Bhaje Brahma Tejam Anjaneya dandakam Telugu PDF Book Download
భజే వాయుపుత్రం-భజే బ్రహ్మతేజం
శ్రీ ఆంజనేయునిజ్ఞాన లక్షణములను ఎఱింగి, ఏ కోరికలు లేనివాడని, పరమాత్మనే మనస్సునందు నిలిపినవాడని గ్రహించిన శ్రీరామచంద్ర ప్రభువు, సీతమ్మ తల్లి ద్వారా ఆంజనేయుడు జ్ఞానము పొందుటకు యోగ్యుడని శ్రీరామతత్త్వమును ఉపదేశించమని సాక్షాత్తు నారాయణుడే ఆజ్ఞాపించెనని, అమ్మవారు పరమాత్మ ఆత్మ, అనాత్మ తత్త్యములను గూర్చి హనుమంతునికి వివరించెను. ఇది త్రేతాయుగమున మాట. మరి ద్వారపయుగములో చూసిన గోవిందుడగు శ్రీకృష్ణపరమాత్ముని ముఖపద్మములనుండి. అమృతవాక్కులై వెలువడిన భగవద్గీత సాక్షాత్తుగా అర్జునునితో పాటు రధము యొక్క టెక్కముపై ఆసీనుడైన కపివరుడు కూడా వినెను. నారాయణుడు మళ్లి ద్వాపరయుగములో కూడ ఆంజనేయునికి ఆత్మ అనాత్మ తత్త్వములను గూర్చి వివరించెను.
భజే వాయుపుత్రం-భజే బ్రహ్మతేజం|Bhaje vayuputram - Bhaje Brahma Tejam Anjaneya dandakam
Telugu Popular Books Free Download: