శ్రీ నరసింహ శతకము తెలుగు శతక సాహిత్యంలో ప్రముఖమైనది . ఈ శతకమును రచించినది కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన శేషప్ప కవి. ఈ పద్యాలన్నీ
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
అనే మకుటంతో అంతమవుతాయి. దీనర్థం అలంకారాలతో విలసిల్లేవాడా, ధర్మపురి యందు వెలసిన వాడా, దుష్ట సంహారం కావించిన వాడా, పాపములను దూరం చేయువాడా నరసింహా! అని అర్థం.
నరసింహ శతకము|Sri Narasimha shatakamu Telugu Book Download
Keywords: Dashavataranu shatakamu,Dashavataranu shatakamu telugu book,Dashavataranu shatakamu pdf Download,Dashavataranu shatakamuin pdf books,Vishnu Puranam PDF download, Ramopakynam PDF download sampurn Sre Shiva mahapuran PDF download,Srinivasa Kalyanam PDF download,Devi ashwathy stotram PDF download, Sri Rama karna PDF download,