శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురువాయిగూడెం|Sri Maddi Anjaneya Swamy vari Devasthanam guruvalgudem

|Sri Maddi Anjaneya Swamy vari Devasthanam guruvalgudem

 శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురువాయిగూడెం|Sri Maddi Anjaneya Swamy vari Devasthanam guruvalgudem

Temple Timings:

The Temple is open for pilgrims from

•Normal Days

• 6.00 AM to 1.00 PM and

•3.00 PM to 7.00 PM.

•Tuesday

• 5.00 AM to 1.00 PM and

• 3.00 PM to 7.00 PM

స్థల పురాణం

సీతాన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న హనుమ పరాక్రమాన్నీ, బుద్ధి బలాన్నీ ప్రత్యక్షంగా చూసిన రావణుడి సైన్యంలోని మధ్యుడు అనే అసురుడు స్వామికి భక్తుడయ్యాడు. నిత్యం అంజనీసుతుడినే ఆరాధిస్తూ జీవనం సాగించేవాడు. శత్రు పక్షంలో ఉన్నందువల్ల స్వామిని నేరుగా దర్శించే భాగ్యం అతడికి లేకపోయింది. వచ్చే జన్మలోనైనా ఆయన సాక్షాత్కారం పొందాలన్న ఉద్దేశంతో హనుమ సేనకు ఎదురెళళ్లి మధ్యుడు వీరమరణం పొందాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ అంశతోనే కలియుగంలో మధ్యుడు జన్మించాడనీ అతడిని అనుగ్రహించేందుకే మద్ది వృక్షంలో ఆంజనేయ స్వామి అవతరించాడని ప్రతీతి. ఓ భక్తురాలి స్వప్నంలో సాక్షాత్కారమైన ఆంజనేయుడు మద్దిచెట్టు తొర్రలో ఉన్న తనకు ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడట. దీంతో చెట్టు దగ్గరకి వెళ్లి చూడగా అక్కడ ఆంజనేయస్వామి రాతి విగ్రహం కనిపించిందట. అలా క్రీ.శ.1166వ సంవత్సరంలో ఆ వూరివారికి స్వామి మొదటి దర్శనం లభించిందని పూర్వీకులు చెబుతున్నారు. తొలుత చెట్టు చుట్టూ గర్భాలయాన్ని మాత్రమే కట్టారు. తర్వాత 1978వ సంవత్సరంలో పూర్తిస్థాయి ఆలయాన్ని నిర్మించారు. అయితే మధ్యుడే మద్ది చెట్టుగా వెలిశాడన్న నమ్మకంతో ఆ చెట్టునే గర్భాలయ గోపురంగా ఉంచేశారు

ప్రదేశం

ఏలూరు నుంచి 50 కిలోమీటర్లూ, రాజమండ్రి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్ది క్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం నుంచి ప్రతి గంటకూ బస్సు ఉంటుం

ఉత్సవాలు

మద్ది క్షేత్రంలో హనుమజ్జయంతి వేడుకలను అయిదు రోజులపాటు నిర్వహిస్తారు. ఆది, సోమవారాల్లో భక్తులతో సామూహిక హనుమద్‌ కళ్యాణాలూ, లక్ష్మీ కుంకుమార్చనలూ జరుపుతారు. కార్తిక మాసం నెల రోజులూ ఈ క్షేత్రం పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఈ నెలలో వచ్చే మంగళవారాల్లో స్వామికి లక్ష తమలపాకులతో ఆకు పూజ నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలోనే వేంకటేశ్వరస్వామి కూడా కొలువై ఉన్నాడు. ఆంజనేయుడిని పూజించిన భక్తులు శ్రీనివాసుడినీ దర్శింస్తారు. ఈ క్షేత్రానికి సమీపంలోనే ఎర్రకాలువ జలాశయం ఉంది. ఇందులోని బోటు షికారు పర్యటకులకు ప్రత్యేక ఆకర్షణ. మద్ది క్షేత్రానికి 4 కి.మీ. దూరంలో జంగారెడ్డిగూడెం పట్టణాన్ని ఆనుకుని గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రం ఉంది. పారిజాతగిరిపై శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడి స్వామివారిని దర్శిస్తే సాక్షాత్తు తిరుమల వేంకన్నను దర్శించిన అనుభూతి కలుగుతుందని భక్తుల విశ్వాసం

 ఆలయం గురించి

శ్రీ స్వామి వారి దేవస్థానము నందు పూజాధి కార్యక్రమములు వైఖానస ఆగమము ప్రకారము జరుపబడుచున్నవి. శ్రీమద్ది ఆంజనేయ స్వామి ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయి గూడెం గ్రామములో ఉంది. హనుమాన్ జయంతిని వైభవంగా జరుపుకుంటారు. ప్రతి ఏడు మంగళవారాలు 108 ప్రదక్షిణలు చేసినచో బాలికలు మంచి జీవిత భాగస్వామిని పొందవచ్చునని భక్తుల నమ్మకం. ఈ దేవుడిని ప్రతి శనివారం పూజించినచో శని మహాదశ యొక్క దృష్టప్రభావాలను తగ్గిస్తుంది.

ఈ ఆలయములో ఒక చేతితో గద మరియు మరొక చేతిలో పండుతో హనుమంతుడు ఈ పవిత్ర పుణ్యక్షేత్రములో కొలువై ఉన్నాడు. మద్వాసుర ఆంజనేయ స్వామి కోసం. తపమాచరించి వరం పొందుతాడు నీతో శాశ్వతముగా ఉండాలని వరము కోరగా మాద్వాసురుడు మద్ది చెట్టుగా జన్మించి ఆ చెట్టు పైన కూర్చొన్న విధముగా ఆంజనేయ స్వామి వెలిసాడు అందుకే ఈ ఆంజనేయ స్వామిని మద్ది ఆంజనేయ స్వామిగా పిలుస్తారు. ఈ ఆంజనేయ స్వామి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా, కంగారెడ్డి గూడెం మండలం, గురవాయి గూడెం అనే గ్రామం వున్నది. ప్రతి నిత్యం భక్త జన సమూహాలతో కళ కళలాడే ఈ సుప్రసిద్ధ క్షేత్రం ఎర్రకాలువ ఒడ్డున వున్నది.

ఇక్కడ స్వామి చాలా మహిమ గలవాడుగా కొనియాడబడతారు. వివాహం కానివారు, కుటుంబ సమస్యలు, ఆర్ధిక సమస్యలతో బాధపడేవారు. ఏ పని చేసినా కలసిరానివారూ, ఇక్కడ ఏడు మంగళవారాలు స్వామికి 108 ప్రదక్షిణలు చేస్తే వారి సమస్యలు తొలగిపోతాయి. చాలాకాలం క్రితమే ఇక్కడ హనుమన్ దీక్షలు కూడా. ప్రవేశపెట్టారు. ప్రతి సంవత్సరం హనుమత్ వ్రతం, పూర్ణాహుతి జరుపబడుతున్నాయి. ఈ ఆలయానికి పశ్చిమ ముఖంగా పురాతన వెంకటేశ్వరస్వామి ఆలయం వున్నది. ఇది ఆంజనేయస్వామి ఆలయం ప్రసిద్ధి చెందకముందు నుంచే వున్నది.

ఆలయ సమయాలు:

ఈ ఆలయం

ప్రతి మంగళవారము

• ఉ 5.00 నుండి మ.1.00 వరకు

• మ 3.00 నుండి రా.7.00 వరకు,

•మిగిలిన రోజులలో

• ఉ 6.00 నుండి మ.1.00 వరకు

•మ 3.00 నుండి రా. 7.00 వరకు,

యాత్రికుల కోసం తెరిచి ఉంటుంది..

About Maddi Anjaneya Swamy Temple

Sri Maddi Anjaneya Swamy Temple is Located in Guravaigudem village, Jangareddigudem mandal, West Godavari District, A.P. Hanuman Jayanthi will be Celebrated in a grand. It is believed that unmarried girls will find a good match by performed 108 Pradakshinam for Seven continuous Tuesdays. Worshipping the Lord on Saturadays will reduce the malefic effects of Sani Mahadasa.

This is a holy Punyakshetra where you find Lord Hanuma with fruit in one hand and Gadha on the other hand. He is sitted on a Maddi tree with the wish of his devotee Madvasura who has done tapamu on the banks of Yerrakaluva. It is believed that Anjaneya Swamy granted a boon to Madvasura to take a form of maddi tree so that he would permanently be with him and this place would be famous with his name Sri Maddi Anjaneya Swami according to Madvasuras desire.

The poojas performed here give great results. The unmarried girls & boys who perform predakshanas here are blessed with marriage, troubles in the family will be solved, People will be financially benefited and children will be able to gain good education by performing poojas to this swamy on saturdays.

Regular Sevas & Darsan Timings

TEMPLE OPENING TIME (REGULAR),ఆలయం తెరుచు వేళలు ప్రతీ రోజు (ఉదయం) 

06:00 AM - 01:00 PM

AFTER NOON TIME(REGULAR), ఆలయం తెరుచు వేళలు ప్రతీరోజు సాయంత్రం) 

03:00 PM - 07:30 PM

TUESDAY TEMPLE OPENING TIME (EVERYTUESDAY), ప్రతి మంగళవారము ఆలయం తెరుచు వేళలు మంగళ వారము (ఉదయం)

05:00 AM 01:00 PM

TUESDAY TEMPLE AFTERNOON TIMEING(EVERY TUESDAY), ప్రతి మంగళవారము ఆలయం తెరుచు వేళలు మంగళ వారము (సాయంత్రం)

 03:00 PM - 07:30 PM

ASHTOTHARAPUJA(BETEL NUTS LEAF)(REGULAR), అష్టోత్తర పూజ(తమలపాకులతో పూజ) ప్రతి రోజు, రూ.50/

06:00 AM - 12:00 PM

ANNAPRASANA(REGULAR), అన్నప్రాసన ప్రతీరోజు రూ.25/ 

06:00 AM - 06:00 PM

KALYANAM(MONTHLY) (PERFOMED ON EVERY MONTH PURVABHADRA NAKSHATHRAM), కళ్యాణము (ప్రతే నెల పూర్వా భాద్ర నక్షత్రం రోజున) రూ.1116/

09:00 AM - 11:30 AM

KESAKHANDANA(REGULAR), కేశఖండన ప్రతీ రోజు, రూ.25/ 

06:00 AM - 06:00 PM

SMALL VEHICLE PUJA(REGULAR), చిన్న వాహన పూజ ప్రతీ రోజు, రూ.50/ 

06:00 AM - 06:00 PM

BIG VEHICLE PUJA(REGULAR), పెద్ద వాహన పూజ ప్రతీరోజు, రూ. 100/

06:00 AM - 06:00 PM

MONTHLY PUJA(REGULAR)(ARCHANA WITH GHOTHRANAMA OF THE DEVOTEE FOR ONE MONTH), నెలవారీ నిత్యపూజ ప్రతీ రోజు పాటు అర్చన చేయబడును రూ.516/-) 

06:00 AM - 06:30 AM

 YEARLY PUJA(REGULAR)(ARCHANA WITH GHOTHRANAMA OF THE DEVOTEE FOR ONE YEAR), సంవత్సరం వారీ నిత్యపూజ ప్రతీ రోజు భక్తుని గోత్ర నామములతో సంవత్సరం రోజుల పాటు అర్చన చేయబడును. రూ.5116/-) 

06:00 AM - 06:30 AM

GHARBHAYALA DARSANAM (REGULAR),గర్భాలయ దర్శనం, ప్రతీ రోజు రూ.30/ 

06:00 AM-06:30 PM 

PANCHAMRUTHA ABHISHEKAM(WEEKLY) (EVERY SATURDAY), పంచామృత అభిషేకం, ప్రతి శనివారము రూ.1116/ 

08:00 AM-09:00 AM

PALA PONGALI (REGULAR) (GAS CHARGE) పాల పొంగళి గ్యాసు ఛార్జి)ప్రతి రోజు రూ.50/ 

06:00 AM-06:00 PM

ASHTOTHARAPUJA WITH SILVER BETELNUTS LEAF(WEEKLY) వెండి తమలపాకులతో అష్టోత్తర పూజ ప్రతి మంగళవారము)రూ.200/

08:00 AM 08:29 PMM

Paroksha (Virtual) Seva Details

PAROKSHA ŞEVA ASHTOTHARA PUJA(VIRTUAL) | Rs.50/-, పరోక్ష సేవ అష్టోత్తర పూజ (వర్చ్యువల్) రూ.50/

Daily from 07:30 AM-09:30 AM


PAROKSHA SEVA MONTHLY PUJA(VIRTUAL) Rs.510th పరోక్ష సేవ నెలవారీ నిత్య పూజ (వర్చ్యువల్) రూ.516/

Daily from 06:00 AM-06:30 AM


PAROKSHA SEVA YEARLY PUJA(VIRTUAL) Rs.56/- పరోక్ష సేవ సంవత్సర వారీ నిత్య పూజ (వర్చ్యువల్) రూ.5116/ 

Daily from 06:00 AM-06:30 AM 


PAROKSHA SEVA KALYANAM(VIRTUAL) Rs.1116/-, పరోక్ష సేవ కళ్యాణం (వర్చ్యువల్) రూ.1116/

Every undefined from 09:00 AM-11:30 AM


PAROKSHA SEVA PANCHAMRUTHA ABHISHEKAM(VIRTUAL) Rs.1116/-, 385 పంచామృత అభిషేకం (వర్చ్యువల్) రూ.1116/

Every Saturday from 08:00 AM-09:00 AM


PAROKSHA SEVA VENDI THAMALAPAKULA PUJA (SILVER BETEL LEAFS) (VIRTUAL), Rs.200/-385 సేవ వెండి తమలపాకుల పూజ(వర్చ్యువల్) రూ.200/

Every Tuesday from 08:00 AM-08:30 AM


Places To Visit|సందర్శించవలసిన ప్రదేశాలు

Dwaraka Tirumala Temple

ద్వారక తిరుమల పూర్వకాలం నుండి ఒక ప్రసిద్ధి చెందిన ఆలయం, పురాణాల ప్రకారం ఈ ఆలయం కృతి యుగంలో ప్రసిద్ధి చెందింది మరియు అప్పటికీ భక్తులను ఆకర్షిస్తున్నది. పెద్ద తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు వారి విరాళాలు, లేదా తలనీలాలు సమర్పించాలి అనుకోని, ఏ కారణం చేతనైన తిరుమల తిరుపతి వెళ్లలేని వారు, చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమలలో వారి సమర్పణలు, విరాళాలు స మర్పించి కోరికలు కోరుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వైకుంఠవాసుడు అనుకుంటారు కావున ఈ ప దేశాన్ని చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు.

Dwaraka Tirumala is a famous temple from the ancient times. According to some Parana's, the temple is popular even in Kruta yuga and is still attracting the devotees. As the people in this region visit it periodically for offering worship to the Principal Deity - Sri Venkateswa ra, and as almost rituals and traditions identical to the World-renowned Sri Venkateswara shrine of Tirumala are followed. Hence, it is called Chinna Tirupati.

Godavari River Launch Journey

గోదావరి నది భద్రాచలం నుండి రాజమండ్రి వైపు ప్రవహిస్తుంది. యాత్ర ప్యాకేజీలు సగం ప్రయాణాన్ని తిరిగి రావ మరియు భద్రాచలం లేదా రాజమండ్రిని ప్రారంభ ప్రదేశంలోకి తిరిగి రావడానికి అందుబాటులో ఉ న్నాయి. పాపి కొండలు (పాపి హిల్స్) ప్రధాన ఆకర్షణగా ఉన్న ఈ పర్వత శ్రేణి రాజమండ్రి నుండి మరింత కప్పు బడి ఉంది. అందువల్ల, రాజమండ్రి నుండి వచ్చే ప్రయోజనాలను మరింతగా పరిగణించబడ్డాయి

Godavari river flows towards Rajahmundry from Bhadrachalam. packages are also aval lable to cover half of the journey and return to the starting place, either Bhadrachalam or Rajahmundry. Papi Kondalu (Papi Hills), being the main attraction, this hill range is covered more fr Rajahmundry side. So, consider the trip from Rajahmundry as the advantages a re more

Transport|రవాణా

By Road:

Temple is 5 km distance from the JANGAREDDIGUDEM Bus station.

ఆలయము నుండి 5 కి. మీ దూరంలో ఉన్న జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ నుండి తరచుగా బస్సులు అందుబాటులో ఉన్నాయి.

By Train:

The nearest railway station is at ELURU which is 55 km away from Temple.

సమీప రైల్వే స్టేషన్ ఆలయము నుండి 55 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఏలూరు రైల్వే స్టేషన్

By Air:

The nearest domestic airport is at Rajahmundry which is 65 km away from Temple.

ఆలయం నుండి 65 కిలో మీటర్ల దూరంలో రాజమండ్రి విమానాశ్రయం ఉన్నది.

Contact Numbers anAddress

Sri Maddi Anjaneya Swamy Temple, Guravaigudem Village,

Jangareddygudem Mandal,

West Godavari,

Andhara Pradesh.

Office:08821-226494

Popular post to download:

sapthagri books Free DownloadALL TELUGU BOOKS DOWNLOADTTD eBooks Free Download Bhagavad Gitapothana bhagavatam free downloadmahabharatam books free downloadLalitha SahasranamaSripathi Stuti Mala Telugu Book Downloadtelugu books download

More Books:

keywords: SSri Maddi Anjaneya Swamy vari Devasthanam guruvalgudemVari Devasthanam  Information,Sri Maddi Anjaneya Swamy vari Devasthanam guruvalgudemVari Devasthanam,Sri Maddi Anjaneya Swamy vari Devasthanam guruvalgudemVari Devasthanam history,Sri Maddi Anjaneya Swamy vari Devasthanam guruvalgudem Vari Devasthanam contact numbers,popular places to visit in guruvalgudem,guruvalgudem transport,guruvalgudem timings in temple history,guruvalgudem temple timings,guruvalgudem temple adopted places and temples,Saptagiri Telugu books download, Telugu popular books download, Bhagavad Gita Telugu PDF download,bhagavatam PDF download,Mahabharat PDF download,Sri Lalitha sahasranama stotram PDF download,sripathi Stuti mala stotra PDF download,Sri Devi mahatyam PDF download,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS