శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కసాపురం|Sri nettikanti Anjaneya Swamy Vari Devasthanam kasapuram,Temple Information.
నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం, అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణంలోని కసాపురం అనే గ్రామంలో ఉన్నది. కన్నడంలో నెట్టె అంటే నేరుగా అనిఅర్థం. నెట్టెకంటి అంటే నేరుగా చూచే కన్ను కలిగిన అని అర్థం. ఈ కసాపురంలో స్వామి వారి కుడివైపు ప్రొఫైల్ మాత్రమే మనకు దర్శనమిస్తుంది.
శ్రీకృష్ణదేవరాయల గురువైన వ్యాసరాయలవారు ఏకకాలంలో కసాపురం, నేమకల్లు, మూరడి అనే మూడు ఊళ్లల్లో ఏకకాలంలో ఆంజనేయ విగ్రహాలను ప్రతిష్టించారని చెబుతారు. కసాపురం, నేమకల్లు, మూరడి అనే ఈ మూడు ఊళ్ళల్లోని ఆంజనేయస్వామివార్లను శ్రావణమాసం శనివారం రోజున దర్శించుకోవడం అత్యంత విశేషఫలప్రదం అని చెబుతారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం శ్రావణమాసం శనివారం రోజున ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా గుంతకల్లు నుండీ నడుపుతారు. లేదా స్వంత వాహనాల్లో గానీ, ఆటోల్లో గానీ కూడా అనేకమంది యాత్రికులు ఈమూడు క్షేత్రాలలోని స్వామివారిని దర్శించుకొంటూ ఉంటారు. ఆ క్షేత్రాల్లో ఒకటైన కసాపురం వివరాలను తెలుసుకొందాం.
నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం, అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణంలోని కసాపురం అనే గ్రామంలో ఉన్నది. కన్నడంలో నెట్టె అంటే నేరుగా అనిఅర్థం. నెట్టెకంటి అంటే నేరుగా చూచే కన్ను కలిగిన అని అర్థం. ఈ కసాపురంలో స్వామి వారి కుడివైపు ప్రొఫైల్ మాత్రమే మనకు దర్శనమిస్తుంది. కనుక కుడి కన్ను మాత్రమే మనకు కనిపిస్తుంది. అది నేరుగా చూస్తున్నట్లు ఉండటం వల్ల స్వామి తననే చూస్తున్నట్లు ప్రతివారికీ అనిపిస్తుంది. నేరుగా చూసే స్వామి కనుక నెట్టెకంటి ఆంజనేయస్వామి అని అంటారు.భక్తులకు ఈయనే "కల్పతరువు", "వరప్రదాత". ప్రతిరోజు వేలాది మంది దర్శించుకునే ఈ ఆలయం భూత, ప్రేత, దుష్ట గ్రహపీడ నివారణ క్షేత్రంగా ఖ్యాతికెక్కింది.
స్వామిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్రమైన కర్నాటక నుండి కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఉన్న హనుమాన్ ఆలయాలన్నింటిలోకీ పెద్దది.
ఆలయ చరిత్ర ప్రశస్తి
విజయనగర సామ్రాజ్య కాలంలో క్రీ.శ.1521 లో శ్రీ వ్యాసరాయలవారు తుంగభద్ర నది ఒడ్డున ధ్యానం చేసేవాడు. వ్యాసరాయలవారు చిత్రకారుడు. ప్రతిరోజు తాను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక రాయి మీద శ్రీ ఆంజనేయ స్వామి రూపం చిత్రించేవాడు. అలా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజరూపం ధరించి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడట. ఇది గమనించిన వ్యాస రాయలవారు హనుమంతుని శక్తిని వేరోకచోటికి వెళ్ళనీయకుండా, స్వామివారి ద్వాదశ నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారు చేసి, దానిలో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూపాన్ని చిత్రించారట. దాంతో స్వామి ఆ యంత్రంలో బంధింపబడి అందులో ఉండిపోయారట.
ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉన్న చిప్పగిరి మండలంలో ఉన్న శ్రీ భోగేశ్వర స్వామి వారి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయలు నిద్రిస్తుండగా ఆంజనేయస్వామి కలలో వచ్చి, "నేను ఫలానా ప్రాంతంలో ఉన్నాను, నాకు గుడి కట్టించు" అని చెప్పాడట. ఆ ప్రాంతం ఎక్కడుందో ఉపదేశించమని వ్యాస రాయలు కోరగా స్వామి వారు ఈ విధంగా అనుగ్రహించాడు -"దక్షిణం వైపున వెళితే ఒక ఎండిన ఒక వేప చెట్టు కనిపిస్తుంది, దానికి దగ్గరగా వెళితే ఆది చిగురిస్తుంది, అక్కడ భూమిలో తాను ఉంటాను". మరునాడు ఉదయాన్నే లేచి దక్షిణం వైపు ప్రయాణం గావించి చివరకు ఆ ఎండిన వేపచెట్టును కనుగొంటాడు వ్యాస రాయలు. రాయలు ఆ చెట్టు వద్దకు చేరుకోగానే, ఆ చెట్టు చిగురిస్తుంది. ఆశ్చర్యచకితుడైన వ్యాసరాయలు వెంటనే అక్కడ భూమిని తవ్విస్తాడు. తవ్వకాల్లో ఒంటి కన్ను గల ఆంజనేయస్వామి వారి విగ్రహం కనిపిస్తుంది. రాయలవారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టించి, ఆలయాన్ని నిర్మిస్తాడు.
ప్రతి ఏడాది ఒక చర్మకారుడు ఏక భుక్తం ఉంటూ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామికి చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు. మర్నాడు వచ్చి చూస్తే అది అరిగిపోయినట్లు, చిరిగిపోయినట్లు కనిపించటం విశేషం. స్వామి ఆ చెప్పులు ధరించి రాత్రి పూట విహారానికి వెళ్ళి వస్తూంటాడని భక్తుల నమ్మకం. స్వామి వారి అనుగ్రహం ప్రతి ఏటా వైశాఖ, శ్రావణ, కార్తీక, మాఘ మాసాలలో శనివారం నాడు అసంఖ్యాకంగా భక్తులు స్వామిని సందర్శించి తమ మనోభీష్టాలను నెరవేర్చుకుంటారు.
ఏటా, నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి హనుమద్దీక్షలు తీసుకుంటారు. హనుమద్ వ్రతానికి, పూజలకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి. ఇందులో బస చేయడానికి తగినన్ని సత్రాలు, కాటేజీలు అందుబాటులో ఉన్నాయి.......
ఇతర ప్రదేశాలు
భక్తులు మొదట నెట్టికంటి ఆంజనేయస్వామి వారిని దర్శించుకొన్న తర్వాత, ఆలయానికి దగ్గరలోని గుట్టపై వెలిసిన బాల ఆంజనేయస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. ప్రధాన ఆలయం నుండి కొద్ది దూరంలో ఒక గుట్టపై ఉన్న కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని కూడా భక్తులు దర్శిస్తారు. ఇంకా కసాపురం నుండి తిరుగు ప్రయాణంలో గుంతకల్ వెళ్లే మార్గంలో శనీశ్వరుని ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం కూడా చూడవచ్చు. 14 కిలోమీటర్ల దూరంలోని చిప్పగిరిలో గల శ్రీ భోగేశ్వర స్వామి వారి ఆలయం కూడా దర్శించవచ్చు.కసాపురం నుంచీ మద్దికెరకు పోయే దారిలో 5కిలోమీటర్ల దూరంలో తప్పనిసరిగా దర్శించుకోవలిసిన బుగ్గ రామలింగేశ్వరాలయము కూడా ఒక ముఖ్యమైన దర్శనీయ స్థలము...
About Temple
In the rule of Sri Krishna Devaraya to the Vijayanagaram Kingdom his Guru Sri Vyasarayaluvaru went on tour to attain religious austerities. While he was on tour, he stayed at Village called "Silpagiri" now called as "Chippagini" Lord Sri Anjaneya Swamy appeared before Sri Vyasaraya in his dream and advised him to consecrate his idol at place, where the dried Margosa stick will emerge as live tree. Accordingly, Sri Vyasarayalu Varu made prathista of Sri Anjaneya Swamy idol (Swayambhu) at a place called Nettikallu where he saw the dried margosa stick emerged as a live tree and hence, the deity is called "Nettikanti Anjaneya Swamy".General Information
Generally, the people who will suffer from uncured diseases, Grahas and influenced by Devils will be treated with Margosa leaves. Chanting Mantras and as such the deity is consecrated at such place as advised by Sri Anjaneya Swamy to Sri Vyasaraya will attract more number of such persons through out the year. It is the staunch belief that Sri Anjaneya Swamy appearing to the devotees in their dreams and fulfilling their wishes and remedying their ailments. Hence, the number of pilgrims are increased day-by-day and attracting thousands of pilgrims on every Saturday.
Shambhukarna, a resident of Brahmala, was assisting Lord Brahma in arranging the essential requirements for daily worship. On one day there was some delay in executing his work. On account of this delay Lord Brahma got wild and cursed Shambhukarna. On account of the curse he was born as a man in Bhooloka. In Krithayuga he was born as Prahlada to Hiranya Kasyapu and as Bahlika in Dwaparyuga.In Mahabharatha Sangrama he took the side of Kauravas and fought..... etc and so on.......
Regular Sevas & Darsan Timings
Mangala Vaidyamulu, Suprabatha Seva, Abhishekamu (Regular) (మంగళవాయిద్యములు, సుప్రభాత సేవ, అభిషేకము)
04:00 AM - 05:30 AM
Nijaroopa Darshanamu (Regular) (నిజరూప దర్శనము )
05:00 AM - 05:30 AM
Arjitha Sevalu, Akupooja, Archana,Sahasranaamarchana (Regular) (ఆర్జిత సేవలు, అర్చన, ఆకుపూజ, సహస్రనామార్చన)
06:00 AM - 12:00 PM
Mahaa Nivedana (Regular) (మహానివేదన)
11:00 AM - 11:30 AM
Mahaa Mangala Harathi, Teertha Prasada Viniyogamu (Regular) ( మహా మంగళహారతి, తీర్ధ ప్రసాద వినియోగము)
12:00 PM - 12:30 PM
Viraama Samayamu (Except Saturday and Festival Days) (Regular) (విరామ సమయము)
12:30 PM - 02:00 PM
Arjitha Sevalu, Akupooja, Archana,Sahasranaamarchana (Regular) (ఆర్జిత సేవలు,అర్చన, ఆకుపూజ, సహస్రనామార్చన)
02:00 PM - 08:00 PM
Mahaa Mangala Harathi, Teertha Prasada Viniyogamu (Regular) (మహా మంగళహారతి, తీర్ధ ప్రసాద వినియోగము)
08:00 PM - 08:30 PM
Vajrakireeta Kavacha Seva (Regular) వజ్ర కిరీటం కవచ సేవ Rs.8,000/
04:30 AM - 06:00 AM
Vajra kavacha Seva (Regular) (వజ్ర కవచ సేవ :Rs.5116/-)
04:30 AM - 06:00 AM
Kankaseva (Regular) (కనక సేవ:Rs.2500/-)
04:30 AM - 06:00 AM
Mahaaseva (Regular) (మహాసేవ:Rs.1116/-)
04:30 AM - 06:00 AM
Abhishekamu (Regular) (అభిషేకము:Rs.500/-)
04:30 AM - 05:30 AM
Aakupooja with Silver Frame (Regular) (308 వెండి చట్రముతో ఆకుపూజ :Rs.516/-)
06:00 AM - 08:30 PM
Aakupooja with Bamboo Frame (Regular) వెదురు చట్రముతో ఆకుపూజ :Rs.100/-)
06:00 AM - 08:30 PM
Sahasranaamarchana (Regular) (Except Saturday & Festival Days)(సహస్రనామార్చన:Rs.200/-)
06:00 AM - 08:00 PM
Saamoohika Archana (Regular) ( సామూహిక అర్చన :Rs.150/-)
06:00 AM - 08:00 PM
Gotranaama Sankalpamu (Regular) (గోత్ర నామాలు సంకల్పము :Rs.20/-)
06:00 AM - 08:30 PM
Akhandadeepa Seva (Regular) అఖండ దీప సేవ Rs.25/-)
06:00AM - 08:30 PM
Navavida Mahaamangala Haratulu (Regular) (నవవిధ మహామంగళ హారతులు : Rs.50/-)
12:15 PM - 12:30 PM
Prakarothsavamu (Tuesday & Saturday) (Regular) (ప్రాకారోత్సవము :Rs.1116/-)
07:30 PM - 08:30 PM
Addala Mandapa Archana (Regular) (అద్దాల మండపము అర్చన :Rs.10/-)
06:00 AM - 08:30 PM
Unjal Seva (Regular) (ఉంజల్ సేవ:Rs.250/-) Friday Only
07:30 PM - 08:00 PM
Poorvabhadra/Tirunakshatra Pooja (Monthly Once) (Regular) (పూర్వాభాద్ర/తీరునక్షత్ర పూజRs.500/-)
09:30 AM - 12:30PM
Four Wheeler Vehicle Pooja (Regular) ( నాలుగు చక్రముల వాహన పూజ : Rs.200/
06:00 AM - 08:30 PM
Two/Three Wheeler Vehicle Pooja (Regular) ద్విచక్ర/త్రిచక్ర వాహన పూజ :Rs.100/-)
06:00 AM - 08:30 PM
Heavy Vehicle Pooja (Regular) (భారీ వాహన పూజ:Rs.300/-)
06:00 AM - 08:30 PM
Govu pooja (Regular) (గోపూజ:Rs.116/-)
06:00 AM - 08:30 PM
52 Saturdays Archana (Every Saturday) (52 శని వారములు అర్చన:Rs.516/-) (Regular)
06:00 AM - 08:00 PM
Sree Swamy Vaari Sheshavastra Asheervachanamu (Regular) (DJ8 శేషవస్త్ర ఆశీర్వచనం
:Rs.516/-) 06:00 AM - 08:00 PM
Paroksha (Virtual) Seva Details
Paroksha Panchamrutha Abhishekamu (Virtual) (పంచామృత అభిషేకము :Rs.500/-)
Daily from 04:30 AM-05:30 AM
Paroksha Gothra Naamaarchana (Virtual) ( పరోక్ష గోత్ర నామార్చన:Rs.50/-)
Daily from 06:00 AM-01:00 PM
Paroksha Manyasooktha Homamu (Virtual) పరోక్షమన్యసూక్త హెూమము : Rs.2500/-)
Every Tuesday from 10:30 AM-11:30 AM
Paroksha Sindhura Sahasranaamarchana (Virtual) (సింధూర సహస్రనామార్చన Rs.1116/-)
Daily from 11:00 AM-12:00 PM
Paroksha Aakupooja (Virtual) (పరోక్ష ఆకు పూజ: Rs.500/-)
Daily from 06:00 AM-01:00 PM
Paroksha Dhanvanthari Homamu (Virtual) పరోక్ష ధన్వంతరి హెూమము:Rs.5116/-)
Every Thursday from 09:00 AM-11:00 AM
Paroksha Ayusya Homamu (Virtual) (పరోక్ష ఆయుష్య హెూమము:Rs.5116/-)
Every undefined from 09:00 AM-11:00 AM
Paroksha Gothra Naamaarchana (Virtual) (52 Tuesdays & 52-Saturdays (పరోక్ష గోత్ర నామార్చన -52 మంగళ &52
శనివారములు) : Rs.4000/-)
Daily from 06:00 AM-06:00 PM
Paroksha Gothra Naamaarchana (Virtual) (12 Tuesdays & 12-Saturdays (పరోక్ష గోత్రనామాలు అర్చన-12 మంగళ&12 శనివారములు): Rs.1000/-)
Daily from 06:00 AM-06:00 PM
Paroksha Gothra Naamaarchana (Virtual) (6 Tuesdays & 6-Saturdays (పరోక్ష గోత్ర నామార్చన -6 మంగళ & 6 శనివారములు) : Rs.500/-)
Daily from 06:00 AM-06:00 PM
Paroksha Gothra Naamaarchana (Virtual) (52 Saturdays) (పరోక్ష గోత్ర నామార్చన -52 శనివారములు) : Rs.2000/-)
Every Saturday from 06:00 AM-06:00 PM
Paroksha Gothra Naamaarchana (Virtual) (41 Days) (పరోక్ష గోత్ర నామార్చన - 41 రోజులు) Rs.1500/
Dally from 06:00 AM-06:00 PM
Paroksha Gothra Naamaarchana (Virtual) (11 Days) (పరోక్ష గోత్ర నామార్చన -11 రోజులు ):Rs.500/-)
Daily from 06:00 AM-06:00 PM
Places To Visit
Puttaparthi Prashanthi Nilayam
Prasanthi Nilayam is the main ashram of Sathya Sai Baba located in the village of Puttapar thi in Anantapur district, Andhra Pradesh, India. Sathya Sai Baba was born in Puttaparthi. "Prasanthi Nilayam" means literally "Abode of the Highest Peace." Sathya Sai Baba gave d aily darshan to his devotees in this ashram
Sri Guru Raghavendra Swamy Math Manthralayam
(1595-1671)
To a respected 16th century Hindu saint who advocated Madhvism (worship of Vishnu as th e supreme God) and in Madhvacharya's Dvaita philosophy. He ascended Grindavana at Ha ntralayam in present day Andhra Pradesh in 1021. His Brindavanam in Mantralayam situal ed in Andhra Pradesh, India is a pilgrimage destination.
Sri Raghavendra Swami was born as it Vonkata Hatha (Venkata Ramana), the second sin of Sri Thimanna thatta and Simt, Copil ama on Thursday, Sukla flavami of Phalguma mant hin 1595, when the repon was in Melgashirsha takshatra, at Bhuvanagin, near prevent da y Chidambaram in Tamil Nado Si Thimmanna Bhatta was the son of pri kanakachats that ta and the grandson of Siri Krishna bratta, a Veena scholar in the count of King Kinder araya biri. Thimanna Bhatta and file wife, Eest. Copikamba had a voh, Gururajacharya anda daughter, Venkatamba.Guidelines & FAQEDevotees of Shri Raghavendra Swamiji have built his Mathas all over world. In these Mathas, religious rituals and ceremonies are carried out as per the tradition and customs followed at Mantralayam. These branches of the Matha are very useful, especially for those offering SRADDHAKARMA, according to the Vaidhika Dharma of the Hindu religion.
Sri Raghavendra Theertha is also known as Guru Rajaru and Rayaru lovingly by his devotees.
Sri Narasimha Eranna Swamy Vari Devasthanam URUKUNDA
Kasapuram to Urukunda 80 Killo metersUrukunda Eranna Swamy Temple is a famous temple in the Urukunda Village of Kowthalam Mandalam. Pilgrims believe that Errana is the most powerful God. Urukunda Eranna Swam y Temple is also called Sri Narasimha Eranna Swamy Temple. Both Sri Veerabadra Swamy and Lakshmi Narasimha Swamy are worshipped as per the Veera Saiva tradition in the tem ple. There is a Peepal tree inside the Sanctum Sanctorum, this temple has no roof.
Every year during shravan month festivals are conducted. Mondays and Thursdays of this month are considered auspicious to visit the temple and worship the God here. The third M onday of Shravan month is considered most auspicious to worship lord Veeranna Sri Narasi mha Swamy. It is estimated that 10 to 15 lakh people visit this temple during Shravan mo nth every year. Devotees take bath here at Tunngabadra river canal and cook food here its elf and offer the same to God. The offered food to God is distributed to other devotees as Prasad.
Shravan month comes in rainy season and the land will be generally wet during this mont h. It is believed that only due to the power of God, fire breaks out and the food gets cooke d though it is cooked on wet land. The last part of the festival is called Yeti Yatra. On last M onday of Shravan month, the lord statue is kept in a chariot and taken by walk to Tungabh adra river which is 15 km away from temple. After abhishekam of lords statue at Tungabh adra river the chariot is welcomed grandly by all the villages on the way back to the temple. On this day running race, kolata and other local games were played in these villages. On Mondays, Thursdays and on New Moon Amavashya days large number pilgrims visit thi s temple to offer prayers. Local Marriage ceremonies starts from this temple.
Transport
By Road:
Guntakal is the mail town in Andhra Pradesh. Available bus services Vijayawada, Hyderabad and Bangaluru cities Temple is very near to Guntakal Town & Bus stand. It is at a distance of (5) k.m. You can easily reach Guntakal town by bus. From there you can reach Kasapuram village either by taking - bus or hiring a sharing auto.
1.Hyderabad to Guntakal 343 K.M.
2.Bangaluru to Guntakal 284 K.M.
3.Vijayawada to Guntakal 465 K.M.
By Train:
Guntakal is the 5th largest Railway station in Andhra Pradesh and well-connected with other popular places of the country. It is a popular calay junction in Rayalaseema zone. Temple is very near to Guntakal Toyin & Railway Junction. It is at a distance of (5) kim. It is an important Fatiway Junction connecting Channai & Mumbai, Bangalore to Bhubaneswar Bangalore to New Delhi etc.. You can easily reach Guntakal town by train, From there you can reach Kasapuram village either by taking a bus or hiring a sharing aut
1.Hyderabad to Guntakal 343 M.M.
2.Bangaluru to Guntakal 204 XM
3.Vijayawada to Guntakal 465 KM.
By Air:
The nearest airport to Guntakal tourist at Bellary, Karnataka 76 km), from belary to Guntakal Somany Trains and available, Temple is very near to Guntakalli Rallire Junction and Bustand. It is at a distance of (53 km.
Bellary to Guntalia 50 KM By Road
Bellary to Guntakal 35 -M-By Train
Sri Nettikanti Anjaneya Swamy Vari Devasthanam,
Kasapuram-515 803,
Guntakal Mandal,
Ananthpur District,
Andhra Pradesh.
Temple Office: 08552-226714, 226716
Kalyanakatta :08552-226715
Information Counter :08552-226717
Accommodation :08552-226718
Popular post to download:
keywords: |Sri nettikanti Anjaneya Swamy Vari Devasthanam kasapuram Information,|Sri nettikanti Anjaneya Swamy Vari Devasthanam kasapuram ,|Sri nettikanti Anjaneya Swamy Vari Devasthanam kasapuram,|Sri nettikanti Anjaneya Swamy Vari Devasthanam kasapuram contact numbers,popular places to visit in kasapuram ,transport,darshanam timings in |Sri nettikanti Anjaneya Swamy Vari Devasthanam kasapuram,TTD Telugu books free download ,Telugu popular books download, kasapuram, temple history kasapuram, kasapuram temple timings, kasapuram temple adopted places and temples,Sri Krishna karnamrutham PDF download,Sri Vishnu sahasranama stotram PDF download,Anjaneya stotram PDF download,Sri dakshinamurthy stotram PDF download,Shri gaytri anushthan prakashika PDF download,Sri Mukunda mala PDF download,Mahabharat books download,Mahabharatam Telugu books download, Mahabharatam Telugu download,