ఇహపర సాధనకు సంగీతాన్ని మించిన సాధనం మరొకటి లేదు. తిరుమల తిరుపతి దేవస్థానములు సంగీత వ్యాప్తికి విశేషంగా తన వంతు కృషి చేస్తూనే ఉన్నది. 1952వ సంవత్సరములోనే సంగీత సాహిత్య కోవిదులు రాళ్ళపల్లి అనంత కృష్ ణశర్మ గారు స్వరపరచిన తాళ్ళపాక అన్నమాచార్యుల వారి కీర్తనలు స్వర సహితంగా ప్రచురించడంతో సంగీత పరివ్యాప్తికి పుస్తక ప్రచురణా కార్యక్రమానికి కూడా దేవస్థానం శ్రీకారం చుట్టింది. తదాదిగా ఎన్నో గ్రంథాలు తి.తి. దేవస్థానం పక్షాన శాస్త్రీయ సంగీత ప్రియులకు ముఖ్యంగా సంగీత విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండే విధంగా వెలువడినవి. సంగీత విద్యార్థులకే కాక విద్యంసులకు సైతం ఉపయోగపడే రీతిలో ఇప్పుడు మేము ప్రచురించి ప్రకటిస్తున్న "సంగీత సౌరభం "అనే గ్రంథం సంగీత లోకానికి ఒక అపురూపమైన కానుక అని నిస్సందేహంగా చెప్పవచ్చు .
SANGEETA SOWRABHAMU(Vol-2):సంగీత సౌరభవము
Related Books:
Sangeeta Sowrabhamu, Sangeeta Sowrabhamu telugu pdf books free download, Sangeeta Sowrabhamu ttd books, Sangeeta Sowrabhamu tirumala ebooks,Sangeeta Sowrabhamu pdf files,Sangeeta Sowrabhamu