గురువులు - ఋషులు :
మన పురాణాలలో సప్తఋషుల ప్రస్తావన అనేక సందర్భాలలో కనిపిస్తుంటుంది. ఎవరెవరిని సప్తఋషులు అని పిలుస్తామో మనలో చాలా మందికి తెలియదు. వారి వివరాలు :
అత్రి , కశ్యప , గౌతమ, జమదగ్ని , భరద్వాజ , వశిష్ట, విశ్వామిత్రులను సప్త ఋషులని పిలుస్తారు. వీరిలో విశ్వామిత్రుడు క్షత్రియుడైనప్పటికి తపస్సు చేసి బ్రహ్మర్షి అని అనిపించుకున్నాడు. సప్త ఋషులే కాకుండా అనేక మంది తపసంపన్నులైన ఋషులెందరో ఉన్నారు. ముందు సప్త ఋషుల ఒక్కొకరి గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల కొరకు డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి.
Guruvulu and Rushulu Telugu PDf Download
Related postings :
keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,