మన దేవతలు ఋషులు | Mana Devathalu Rushulu Telugu PDF Book Free Download | Tirumala eBooks

 

మన దేవతలు ఋషులు :

ప్రతి పదార్ధం యొక్క దృశ్యమానమైన జడ సత్యకు నియమకమైన శక్తిని మన శాస్త్రాలు అంగీకరిస్తున్నాయి. ఈ శక్తి చైతన్యవంతమై ఉంది. ఇదేయే అఅ పదార్ధం యొక్క ఆది దైవళ శక్తియై భాసిల్లుతుంటుంది. సర్వత్ర వ్యాపించి ఉన్న చేతన సత్తాయే సార్వత్రిక స్వరూపమై ఉంది. పదార్ధాల స్వరూప, గుణ, ఉపయోగ భేదాలకు అది ఆధారమై ఉండదు. పదార్ధంలో ఉన్న భిన్న సత్తా యొక్క అహంభావమే దాని గుణ రూపాదులకు ఆధారమై ఉంటుంది. చైతన్యధార రహితంగా జడానికి ఎట్టి స్తితి ఉండదు. శరీరంలో నుండి శరీరాభిమానిమైన చేతన జీవుడు వేరైన క్షణంలో శరీరం నిలువజాలదు. అట్లే ప్రతి వస్తువుకు అదిష్టతృ దేవత ఉంటారు. వారు లేకుండా వస్తువులకు ఆస్తిత్వమే ఉండదు. 

 

Mana Devathalu Rushulu Telugu PDf Download 

Related postings :

గురువులు మరియు ఋషులు

 

keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,

Comments