వేదవ్యాస మహర్షి జీవిత చరిత్ర | VedaVyasa Maharshi Telugu PDF Book Free Download | Tirumala eBooks

Recent in Technology

 

వేదవ్యాస మహర్షి జీవిత చరిత్ర :

ఇది ఒక విచిత్ర గాధ ! చాలా కాలం క్రిందట జరిగిన బహు ప్రాచీనమైన గాధ! అది ఒక అపూర్వ వ్యక్తి గాధ ! ఆయన వయస్సేoతో ఎవ్వరికీ ఇదమిత్తంగా తెలియదు. బహుశః కొన్ని వందల సంవత్సరాలుండవచ్చు. "వందలా!" అని ఆశ్చర్యపడనక్కరలేదు. ఎందుకంటే అలాంటి వాళ్లు ఇంకా ఇప్పటికీ హిమాలయ పర్వతాలల్లోని గుహాల్లో... రెండువందలూ, నూటయాభై  సంవత్సరాల వాళ్ళు కూడా... మనకి తారసపడుతుంటారు. ఈయన కూడా అలాంటివాడే!

Vedavyasa Maharshi telugu Pdf Download

Related Postings : 
keywords : veda maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download, 

Facebook

Post a Comment

Previous Post Next Post
Free Books
CLOSE ADS