శ్రీ వసిష్ట మహర్షి జీవిత చరిత్ర | Sri Vasishta Maharshi Telugu PDF Book Free Download | Tirumala eBooks

 

శ్రీ వసిష్ట మహర్షి జీవిత చరిత్ర:

వేలకొలది సంవత్సరాలుగా భారతాజాతి మహోన్నత్యం విశ్వానికి ఆదర్శంగా నిలబడుతూ ఉంది. యావద్విశ్వం నిద్రణంగాను, అనాగరికంగాను ఉండేకాలంలోనే ఈ జాతి జాగృతమై, అద్భుతమైన నాగరికతకు పుట్టినిలై అసదృశమైన సంస్కృతి సంప్రదాయాలను నెలకోల్పోనది. అప్పుడప్పుడు అక్కడక్కడా పుట్టిన నాగరికతలు కాలగర్భంలో కాలసిపోయిన భారతీయ సంస్కృతి , నాగరికతలు మాత్రం ఆత్మ స్వరూపంలో చెడకుండా అనేక నవ్యరీతులను కాలానుగుణంగా సంతరిచుకుంటూ సజీవనదిలాగా నిరంతరంగా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఈ జాతి విశ్వమునకు తలమానికమై, విశ్వగురువై పరిఢవిల్లినది. ఆవిచిన్నమైన ఈ సంస్కృతి ప్రాభవనికి కారణం డానికి వారసత్వంగా లభించిన "వేదం" అంటే అతిశయేక్తి కాదు. 

 

vashishta Maharshi Telugu PDf Download 

Related Posting :

వేదవ్యాస మహర్షి జీవిత చరిత్ర 


keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,



Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS