భారతీయ సంప్రదాయంలో తరతరాలుగా శ్రావణ పూర్ణిమకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆయన శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తుంది. రాఖీ పౌర్ణమినే శ్రావణ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఆ శ్రావణ పూర్ణిమ రోజున సత్యనారాయణ వ్రతం ఆచరించే వారికి సుఖసంతోషాలు చేకూరుతాయి. తులసి మొక్క ఇంట వుంటే క్షుద్ర శక్తుల బాధ వుండదని నమ్మకం. అలాంటి తులసీ దళంతో శ్రావణ పూర్ణిమ రోజున సత్యనారాయణ స్వామిని అర్చించిన వారికి సకల సంతోషాలు చేకూరుతాయి.
SHRAVANA POORNIMA:శ్రావణ పూర్ణిమ
Related Books:
శ్రావణ పూర్ణిమ, శ్రావణ పౌర్ణమి విశిష్టత, రాఖీ పౌర్ణమి, Shravana Purnima, shravana purnima 2020, shravan purnima 2020 date, shravana purnima telugu pdf books, shravana purnima history in telugu, shravana poornima pdf files.