ఈ "భక్తి గీత సుధ "లో చిట్టచివరి "ముత్యాలహారతి" గీతం పరమయోగి చూడామణియైన పెరియాళ్వారుల "తిరుప్పల్లాండు" వలె శ్రీమద అలమేలుమంగా వేంకటేశ్వరులకు, ఆ దివ్యదంపతులకు నెలవై యున్న శేషాద్రికీ మంగళాశాసనం ఆలపించడంలో అద్వితీయంగా సార్థకత నొందింది.
ఈ భక్తిగీతసుధ ఈ విధంగా రూపుదిద్దుకొనటంలో ప్రధాన ప్రత్సాహకులు "శ్వేత" సంచాలకులు, సుగృహీత నామధేయులైన శ్రీ భూమన్ గారు. వారి ప్రోత్సాహంతో ఇలాంటి రచనలు అనేకంగా ఈ హఙ్మయప్రాజెక్టు పక్షాన క్రమంగా వెలుగు చూడనున్నాయి.
BHAKTHIGITA SUDHA 108 SANKIRTHANALU:భక్తి గీత సుధ
Related Books:
Bhaktigita Sudha 108 Sankirthanalu, ttd books pdf free download, e-books tirumala org product, sri venkatachala mahatmyam telugu pdf, ram vachan in hindi, sapthagiri book, ttd ebooks sapthagiri, ram bhajan, ram naam mala lyrics, భక్తి గీత సుధ, bhakthi geethalu telugu pdf books, bhakthigeetalu telugu pdf files, bhakthi geetalu telugu.