విద్యాధనం విశేషంగా పొటమనేది కేవలం సరస్వతి దేవి అనుగ్రహంతోనే సాధ్యమౌతుంది. మన ప్రాచీన ఋషులు ఎందరో తత్త్వజ్ఞానంతో అనుష్ఠానం కావించి సరస్వతీదేవి కృపకు పాత్రులైనారు. ఆదికవి వాల్మీకి వేద ప్రతిపాద్య విషయ ప్రతిపాదకమైన రామాయణ కావ్యాన్ని రచించి లౌకిక సారస్వత వాజ్మయంలో చిరస్థాయిగా నిలిచారు. విద్యావివేకాలకు ఆమె దివ్యతత్వం. ఆమె వేదస్వరూపిణి. అటువంటి సకలవిద్యా స్వరూపిణి అయిన సరస్వతిని ఎవరైతే ఉపాసిస్తారో వారికీ సమస్త విజ్ఞానం లభించడమే కాక సకలసిద్ధులు లభిస్తాయి .
ఈ పుస్తకంలోని అన్ని పద్యాలు ఆణిముత్యాలు ఆవశ్యపఠనీయాలు, ఈ గ్రంధ పునర్ముద్రణ సాహితీప్రియులకు ఆనందాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాము.
BHARATHI VAIBHAVAM:భారతి వైభవం
Related Books:
Bharathi Vaibhavam, purana ithihasalu in telugu, ithihasalu meaning in english
puranalu in telugu, ramayanam wikipedia in telugu, vedalu in telugu, mahabharatham wikipedia in telugu, about lakshmana in ramayana in telugu, samavedam in telugu, mahabharatham telugu, purana ithihasalu telugu pdf books free download, purana isthihasalu pdf files.