ఓం నమో వెంకటేశాయ
ఫిబ్రవరి నెలకు తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి అకామినేషన్ రిలీజ్ చేయబోతున్నారండి స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఆన్లైన్లోనే రూమ్ బుకింగ్ కల్పించింది..టిటిడి కి సంబంధించినది కాబట్టి టిటిడి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి www.tirupathibalaji.ap.gov.in ద్వారా టికెట్లను బుక్ చేసుకోండి.. అలా కాకుండా మీరు నేరుగా తిరుమల వెళ్లే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు...తిరుమల శ్రీవారి సంబంధించినటువంటి అకామినేషన్ టికెట్లు విడుదల 24.11.2023 03:00 PM.
Tirumala and Tirupati Accommodation. Quota for the month of February-2024 will be available for booking 24.11.2023 03:00 PM.
Tags
Tirumala News