సంపూర్ణ కార్తీక మహాపురాణము 4వరోజు పారాయణ పుస్తకం |Karthika Puranam Telugu book 4th Day
సంపూర్ణ కార్తీక మహాపురాణము
(నాలుగవ రోజు పారాయణము)
సప్తమాధ్యాయము
'ఓ జనక రాజేంద్రా! కల్మషఘ్నమైన కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చన, దీప విధానాలను చెబుతాను విను.
పుష్పార్చనా ఫలదాన దీపవిధి విశేషములు:
ఈ కార్తీక మాసములో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించటం వలన కమలాసనియైన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిరనివాస మేర్పరచుకుంటుంది. తులసీ దళాలతోగాని, జాజిపువ్వులతోగాని, మారేడు దళాలతో గాని పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు.ఎవరైతే ఈ కార్తీకములో భక్తియుతులైన పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్లవలె చెదరిపోతాయి. ఉసిరిచెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరిజూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీదళాలతో పూజిస్తారో, వారికి మించిన ధన్యులెవరూ ఉండరనడం అతిశయోక్తి కాదు..
మరింత సమాచారం కొరకు కింది ఉన్న డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేయండి
DOWNLOAD TO CLICK HERE:
More Books:
keywords:Karthik puranam PDF download,karthika puranam day 4,karthikapuranam in Telugu,కార్తీక పురాణం 4వ రోజు తెలుగు పుస్తకం,Karthika Puranam Telugu book 4th Day