వాస్తు గురించి క్లుప్తంగా
పూర్వ కాలం అనగా రాజుల కాలం నుంచే వాస్తు వాడుకలో ఉంది. అయితే అప్పట్లో ఇప్పుడున్నంత సమాచార విప్లవం లేదు. కేవలం రాజులు, చక్రవర్తులు, ధనవంతులు మాత్రమే వారికి సమాచారం అందే అవకాశం ఎక్కువగా ఉన్నందువల్ల ఈ వాస్తు గురించి తెలుసుకొని పాటించడం జరిగింది. మిగిలిన జనులు ఈ అవకాశాన్ని వాడుకోలేక పోయారు. అయితే కాలగర్భంలో ఎన్నో మార్పులు సంభవించి రాజులు, రాజ్యాలు పోయాయి. ప్రజాపరిపాలనలు వచ్చాయి
వాస్తు ఓ మూఢ నమ్మకమా? శాస్త్రీయమా?
మన భారతదేశంలో పూర్వ కాలం నుండి అనేక మూఢ నమ్మకాలు పుడుతూ, పెరుగుతూ వర్ధిల్లుతున్నాయి. ఇప్పటికీ మీరు గమనించే ఉంటారు. బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎవరైనా తుమ్మితే కాసేపు కూర్చొని వెళ్ళమని పెద్దలంటూ ఉంటారు. పిల్లి ఎదురొస్తే మంచిది కాదని, బయటకు వెళ్ళు నప్పుడు భర్తను కోల్పోయిన స్త్రీ ఎదురౌతే అశుథమని ఇలా రకరకాలుగా మూఢ నమ్మకాలు ప్రబలి రాజ్యాలేలుతున్నాయి.
Download More Books
More Books:
keywords :Telugu Jatakam, Telugu Astrology, Jathakam, online jathakam for marriage,jathakam in english, Free Horoscope, free horoscope Telugu, horoscope meaning
Tags
Astrology