అట్లతద్ది పూజా విధానం 2023 / Atla Taddi Pooja Procedure in Telugu

Atla Taddi Pooja Vidhanam Telugu

 Atla Taddi Pooja Vidhanam Telugu 

తెలుగువారి ముఖ్య పండుగలో అట్లతద్ది ఒకటి ..ఈ పండుగని మరొక పేరుతో కూడా పిలుస్తారు అదే అట్లతదియా.. ముఖ్యంగా ఈ రోజున ఆడపడుచులు అందరు ఒకచోట చేరి చెట్టుకి ఉయ్యాల కట్టుకొని ఎంతో ఆనందంగా ఊగుతుంటారు..“అట్ల తద్ది ఆరట్లు..ముద్దపప్పు మూడట్లు” అంటూ పాటలు పాడుతూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగుపొరుగు వారికి వాయినాలిస్తారు. ఎంతో సందడిగా జరిగే ఈ పండగ ఈ సారి నవంబరు 03 అంటే మంగళవారం రాబోతుంది. మరి ఈ రోజు విశేషాలేంటి? ఎలాంటి పూజలు చేస్తారు లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లీడుకొచ్చిన ప్రతి ఆడపిల్ల తనకు కాబోయే భర్త గురించి, వైవాహిక జీవితం గురించి కలలు కనడం సహజం. ఆ కలలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఇందులో ఏటా జరుపుకునే అట్లతద్ది నోము ముఖ్యమైంది.ఆశ్వయుజ మాసంలో విజయదశమి తర్వాత వచ్చే తదియనాడు ఈ పండుగ జరుపుకుంటారు. ఐదేళ్ల దాటిన బాలికల నుంచి పంముత్తైదువుల వరకు ఈ అట్లతద్ది చేసుకుంటారు.

అట్లతద్ది పూజా విధానం / Atla Taddi Pooja Procedure in Telugu

అట్ల తద్ది రోజున తెల్లవారుజామునే మేల్కొని తలంటి స్నానమాచరించాలి.ఉపవాసం ఉండి ఇంట్లో తూర్పు దిక్కున మండాపాన్ని ఏర్పాటు చేసి గౌరీదేవిని పూజించాలి. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి, వినాయక పూజ తర్వాత గౌరీ స్తోత్రం, శ్లోకాలు పఠించాలి. సాయంత్రం చంద్రదర్శనం అనంతరం తిరిగి గౌరీపూజచేసి 10 అట్లు నైవేద్యంగాపెట్టాలి. అనంతరం ముత్తైదువులకు అలంకరించి పది అట్లు, పది పండ్లు వాయినంగా సమర్పిస్తారు. అట్లతద్ది నోము కథ చెప్పుకొని, అక్షతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్లు, రవిక గుడ్డలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి తామూ భోజనం చేయాలి.

పిల్లల నుంచి పెద్దల వరకు

పెళ్లీడుకొచ్చిన ప్రతి ఆడపిల్ల తనకు కాబోయే భర్త గురించి, వైవాహిక జీవితం గురించి కలలు కనడం సహజం. ఆ కలలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఇందులో ఏటా జరుపుకునే అట్లతద్ది నోము ముఖ్యమైంది.ఆశ్వయుజ మాసంలో విజయదశమి తర్వాత వచ్చే తదియనాడు ఈ పండుగ జరుపుకుంటారు. ఐదేళ్ల దాటిన బాలికల నుంచి పంముత్తైదువుల వరకు ఈ అట్లతద్ది చేసుకుంటారు.

  Download Atla Taddi Pooja Vidhanam PDF using below link

అట్లతద్ది వ్రత కథ PDF | Atla Taddi Vratha Katha PDF in Telugu

You can download Atla Taddi Pooja Vidhanam in Telugu PDF by clicking on the following download button.

More Books:

keywords :Atla Taddi Pooja Vidhanam,Atla taddi Pooja vidhanam telugu,atla taddi 2023,atla taddi Pooja vidhanam Katha Telugu 2023,atla taddi pooja date and pooja timings,Vrat Katha atla taddi katha in Telugu,Vrat Katha atla taddi katha in Telugu pdf,atla taddi vayanam,atla taddi Pooja kadha,atla taddi Telugu,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS