TTD SAPTHAGIRI 2022 March Telugu MAGAZINE DOWNLOAD | TTD eBooks Download

 TTD SAPTHAGIRI  2022 March Telugu MAGAZINE DOWNLOAD | TTD eBooks Download

TTD SAPTHAGIRI  2022 March Telugu MAGAZINE DOWNLOAD | TTD eBooks Download

Language: Telugu

Year: 2022

శౌరి పదాల్లో నారి

శో॥   మృత్యుస్సర్వహరశ్చాహ ముద్భవశ్చ భవిష్యతామ్|                కీర్తిశ్రీర్వాశ్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా॥ 
(భగవద్గీత అధ్యాయం-10, 34)

సమస్తమును సంహరించునట్టి మృత్యువును, ఇకముందు ఉత్పత్తికాగల సమస్తము యొక్క పుట్టుకయు నేనే అయి ఉన్నాను. మఱియు స్త్రీలలోగల కీర్తి, సంపద, వాక్కు, స్మృతి జ్ఞానము, ధారణాశక్తిగల బుద్ధి, ధైర్యము, ఓర్పు ఈ ఏడుగుణాలున్ను నేను అయి ఉన్నాను.

స్త్రీలలోగల పై ఏడు సద్గుణములు తానే అని భగవానుడు సెలవిచ్చి ఉన్నాడు. ఈ ఏడుగుణాలు పురుషులందు కానవచ్చినా, పురుషులతో పాటు స్త్రీలను గూడ సముద్ధరించ దలచినవాడై భగవానుడు ఈ ప్రకారంగా తెలియజేశాడు. స్త్రీలోకంపై భగవానునికి ఎంతటి కరుణయో ఈ వాక్యముచే వెల్లడౌతోంది. దీనినిబట్టి స్త్రీలు అబలలు, శక్తిహీనులు కారనియు, వారున్ను పురుషులవలె మేథాశక్తి, ధైర్యము, విద్య (వాక్కు) మొదలైనవి సంపాదించవచ్చు. ననియూ స్పష్టపరచినట్లైనది. ప్రయత్నముచేతను, అభ్యాసముచేతను, శ్రద్ధవల్లను ఎవరైనను అట్టి సుగుణాలను సంపాదించుకోవచ్చు. ధైర్యము, మేథాశక్తి, సహనము మొదలైన సద్గుణాలు తానేయని భగవానుడు తెలిపినందువల్ల దానిని సర్వులు అభ్యాసముచే పొంది. తమ హృదయాలను భగవన్నిలయాలుగా ఒనర్చుకొనవలెను. ఎక్కడ అట్టి సుగుణాలుంటాయో అక్కడ సాక్షాత్ భగవానుడు కాపురముంటాడు.

ఈ శ్లోకం యొక్క రెండవపాదానికి మరియొక అర్థముంది. స్వాయంభువమనువు యొక్క కుమార్తె ప్రసూతి, దక్షప్రజాపతులకు ఇరవైనాలుగుమంది కుమార్తెలు కలిగారు.

  

ఈ కింది పుస్తకాలను డౌన్లోడ్ చేసుకోండి  

                                telugu boooks downloadpothana bhagavatam free download

Tatparya Sahitha Stotralu Telugu Book DownloadALL TELUGU BOOKS DOWNLOAD

భగవద్గిత,మహాభారతం ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి 

TTD eBooks Free Download Bhagavad Gita
sapthagri books Free Download
More Books:

keywords:TTD Books Download ,Telugu Sapthagiri Book Download pdf ,Telugu Sathagiri Magazine , Sapthagiri Book Telugu Books Downloads,Mahabharat PDF download, Bhagavad Gita Telugu PDF download,TTD Telugu books download,Telugu books download,popular Telugu books download,PDF download,Telugu bhagavatam download,

Comments