శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం వాడపల్లి|Sri Venkateswara Swamy Vari Devasthanam vadapalli Temple information..
ఆలయం గురించి
ఎర్రచందనమనే కొయ్యలో వెలసిన ఏకైక స్వయంభు క్షేత్రం వాడపల్లి. కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర వారి క్షేత్రం రాజమండ్రి ( రాజమహేంద్రవరం ) కి సుమారు 30 కిలోమీటర్ల దూరం లో ఉంది. ఈ క్షేత్రం లో ఏడు శనివారాలు దర్శించుకుని, ఏడు ప్రదిక్షణలు చేసిన భక్తులకు కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రతిశనివారం ఇక్కడకు భక్తులకు వేలాదిగా తరలివస్తారు.
గౌతమీ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, మొక్కులు చెల్లించుకుంటారు. గౌతమీ తీరంలో కొలువున్న ప్రతిష్ఠింపచేశాడంటారు. ఈ స్వామిని దేవర్షి నారదుడే పురాతన చరిత్రగల ఆలయాలలో ఇది ఒకటి. వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే కళ్ళకు ఆకట్టుకుని తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలిగిస్తుంది. భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాలలో వాడపల్లి ఒకటి. వాడపల్లి తీర్ధం అనగా వాడవాడలా ఉత్సవమే. ఆబాలగోపాలానికి ఆనందమే. ప్రతియేటా చైత్రశుద్ధ ఏకాదశినాడు శ్రీ స్వామి వారి తీర్థం, కళ్యాణోత్సవము వైభవముగా జరుగుతాయి.
వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి' వారి దేవస్థానం చాలా పురాతన ప్రసిద్ధ హిందూ ఆలయాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం స్వామి వారి తీర్ధం దగ్గర వార్షిక వేడుకలను మార్చ్-ఏప్రిల్ నెలల్లో చాలా ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవం పెద్ద ఎత్తున జరుగుతుంది మరియు వేలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. వాడపల్లి, తూర్పు గోదావరి జిల్లానందు గోదావరి నది ఒడ్డున రావులపాలెంకి 10 కి. మీల దూరంలో కలదు. రావులపాలెంకు అన్ని ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. ఎర్ర చందన కొయ్యలో వెలసిన స్వయంభూ క్షేత్రం వాడపల్లి, 'శ్రీ వెంకటేశ్వర స్వామి' వారి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 'కళ్యాణ వేంకటేశ్వరుడు' అని కూడా పిలుస్తారు. ప్రతి శనివారం చాలా ప్రాంతాల నుండి ఇక్కడకు భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రతి శనివారం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం జరుపబడును. ఈ క్షేత్రం 'కోనసీమ తిరుపతిగా ప్రఖ్యాతి గాంచినది.
ఆలయ సమయాలు:
* ఆదివారం నుండి శుక్రవారం వరకు ఉ.6:00 గం. ల నుండి మ.12:00 గం. ల వరకు మరియు సా.4:00గం. ల నుండి రా. 8:00గం. ల వరకు తెరచి ఉంటుంది.
• శనివారం: ఉ.4:00 గం. ల నుండి మ.2:00 గం. ల వరకు మరియు సా.4:00 గం. ల నుండి రా. 8:00 గం. ల వరకు తెరచి ఉంటుంది.
About Temple
Sri Venkateswara Swamy Temple which is located in Vadapalli, Atreyapuram Mandal, East Godavari District, is a very old and one among the famous temples in Andhra pradesh. Every year an annual Festival is celebrated at swami vaari Theertham. Kalyanotsavam, Brahmostavam is held on a grand scale. Vadapallil is situated in the bank of river Godavari in the East Godavari district and is situated 10 km away from Ravulapalem (Via lolla) which is the main junction and from there we can reach temple by Bus, Auto etc.
The deity is made of Errachandanam wood. Here, Sri venkateswara swamy is also called as Kalyana Venkateswara. Every year in the march or april swamy theerdam celebration is going on and many people visit this temple from far places. Every saturday piligrims from nearby by villages and cities visit this temple. And every saturday Annadanam is performed by Temple management. As temple is located at Konaseema, it is also called as "Konaseema Tirupati".
Temple Timings:
• Sunday to Friday: 6:00 AM to 12:00 PM and 4:00 PM to 8:00 PM • Saturday: 4:00 AM to 2:00 PM and 4:00 PM to 8:00
Regular Sevas & Darsan Timings
Sunday to Friday ( ఆదివారం నుండి శుక్రవారం వరకు) 6.00 am to 1.00 pm and 4.00 pm to 8.00 pm
06:00 AM - 08:00 PM
Saturday (శనివారం మాత్రమే) 4.00 am to 2.00 pm and 4.00 pm to 9.00 pm
04:00 AM - 09:00 PM
సుప్రభాత సేవ శనివారం మాత్రమే ( SUPRABATHA SEVA SATURDAY ONLY) (Regular)
03:15 AM - 04:00 AM
బాల భోగం(BALA BHOGAM ) ( Regular)
05:30 AM - 06:00 AM
నివేదన(NIVEDANA) (Regular)
10:00 AM - 10:15 AM
మహానివేదన (MAHA NIVEDANA) (Regular)
12:00 AM - 12:45 PM
నివేదన(NIVEDANA) (Regular)
07:45 PM 08:00 PM
ప్రత్యేక్ష అష్టోత్తర పూజ శనివారం మినహా(PRATYEKSHA ASHTOTHARA POOJA EXCEPT SATURDAY) (Regular) @150/
06:30 AM - 07:30 AM
ప్రత్యేక్ష అష్టోత్తర పూజ శనివారం మినహా ( PRATYEKSHA ASHTOTHARA POOJA EXCEPT SATURDAY) (Regular) @150/
07:30 AM - 08:30 AM
ప్రత్యేక్ష అష్టోత్తర పూజ శనివారం మినహా ( PRATYEKSHA ASHTOTHARA POOJA EXCEPT SATURDAY) (Regular) @150/
08:30 AM - 09:30 AM
ప్రత్యేక్ష కళ్యాణం శనివారం మినహా (PRATYEKSHA KALYANAM EXCEPT SATURDAY) (Regular) @750/
10:00 AM - 11:55 AM
Paroksha (Virtual) Seva Details
పరోక్ష సేవ (వర్చువల్) అష్టోత్తర పూజ (Virtual)( Ashtotharam Paroksha Seva - Online) @150/
Daily from 09:15 AM-10:00 AM
పరోక్ష సేవ (వర్చువల్) కళ్యాణం (Virtual) ( Kalyanam Paroksha Seva - Online) @750/
Daily from 10:30 AM-11:55 AM
పరోక్ష సేవ (వర్చువల్) - ఏడు రోజులు అష్టోత్తర పూజ (Virtual)( Seven Days Ashtotharam Paroksha Seva - Online) @ (7x150 = 1050/-)
Daily from 09:15 AM-10:00 AM
Transport|రవాణా
By Road:
Vadapalli is 11 kms away from Ravulapalem, which is well connected from all towns and Cities.
From Distcant in Km
Ravulapalem 10
Amalapuram 40
Rajahmundry 30
Vijayawada 200
Visakhapatnam 240
వాడపల్లి రావులపాలెం నుండి 11 కి. మీల దూరంలో కలదు, మరియు రావులపాలెం రాష్ట్రంలోని అన్ని ప్రముఖ పట్టణాలతో అనుసంధానమైంది కావున బస్సు సౌకర్యం కలదు.
Popular post to download:
More Books:
keywords:Sri Venkateswara Swamy Vari Devasthanam vadapalli Information,Sri Venkateswara Swamy Vari Devasthanam vadapalli,Sri Venkateswara Swamy Vari Devasthanam vadapalli history,Sri Venkateswara Swamy Vari Devasthanam vadapalli contact numbers,popular places to visit in vadapalli,vadapalli transport,Sri Venkateswara Swamy Vari Devasthanam vadapalli,temple history vadapalli temple timings,vadapalli temple adopted places and temples,Telugu popular books download, ,bhagavatam PDF download,Mahabharat PDF download,Sri mukundamala PDF download,shiva Mahapuran PDF download,mukapanchasathi pdf download,sri Gayatri anushthan prakashika PDF download