శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం అంతర్వేది|Sri Lakshmi Narasimha Swamy Vari Devasthanam antarvedi Temple information

 Sri Lakshmi Narasimha Swamy Vari Devasthanam antarvedi Temple information

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం అంతర్వేది|Sri Lakshmi Narasimha Swamy Vari Devasthanam antarvedi Temple information..

ఆలయం గురించి

హిరణ్యాక్షుని కుమారుడైన రక్తవిలోచన, వశిష్ఠ నది ఒడ్డున శివునికి పదివేల సంవత్సరాలు విపరీతమైన తపస్సు చేశాడు. శంకరుడు. అతని తపస్సుతో ఎంతో సంతోష పడి ప్రత్యక్షమైతాడు. అప్పుడు రక్తవిలోచన అడిగిన వరమును ప్రసాదిస్తాడు, తన శరీరం నుండి యుద్ధంలో తన రక్తముతో తడిచే ఇసుక రేణువుల సంఖ్యకు సమానముగా అతని కంటే బలంగా మరియు శక్తివంతుడైన రాక్షసులు తయారవ్వాలని కోరాడు మరియు వారు అతనికి యుద్ధంలో శత్రువులను చంపేవారికి సాయంగా ఉండాలని కోరాడు.

తన మానవాతీత శక్తులతో, అతను భూతకాలంలో మునులను, దేవతలను మరియు అమాయకులైన ప్రజలను హింసించడం మొదలుపెట్టాడు. వశిష్ఠ మహర్షి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురుచూస్తున్న విశ్వామిత్ర మహర్షి ఇదే అదునుగా భావించి తన 100 కుమారులను రెచ్చగొడుతాడు. గౌతమీ నదిని సముద్రంలో కలిపిన తర్వాత వశిష్ఠ మహర్షి కఠినమైన తపస్సును చేస్తారు. అరుంధతి తన పిల్లలను కాపాడమని వశిష్ట మహర్షిని కోరుతుంది. అప్పుడు నరసింహ స్వామి గరుడ వాహనం తో మహర్షి వద్ద ప్రత్యక్షమవుతారు. ఈ భీకర యుద్ధంలో రాక్షసుడైన రక్తవిలోచన యొక్క శక్తి పెరుగుతూనే ఉంటుంది. అప్పుడు శ్రీ నరసింహ స్వామి తన దివ్య దృష్టితో రక్తవిలోచనునికి ఉన్న వరాన్ని కనిపెడతారు. స్వామి వారు అప్పుడు ఒక మాయా శక్తిని సృష్టిస్తారు.

ఆ శక్తి యొక్క రక్తపు చుక్క భూమిని తాకకుండా తన నాలుకతో భూమినంత పరచమని కోరుతారు. తరువాత స్వామి వారు ఆ రాక్షసుణ్ణి తన చక్రం తో వధించేస్తారు, మరియు చక్రాన్ని, ఆయన చేతులను ఒక కొలనును సృష్టించి అందులో కడిగివేసుకుంటారు. దానినే ఇప్పుడు చక్ర తీరం" అంటారు. ఈ తీర్థంలో స్నానం చేసినవారు ప్రస్తుత జీవితంలో చేసిన పాపముల నుండి ఉపశమనం పొందవచ్చని నమ్ముతారు. వశిష్ట మహర్షి కోరిక మేరకు స్వామి వారు తన భార్య అయిన లక్ష్మి దేవితో ఇక్కడే పశ్చిమ దిశగా కొలువై వుంటారు. మాయ శక్తి గుర్రముపై రావడం వలన ఆమెను అశ్వరుడాంబిక అని పిలుస్తారు. ఈమెను గుర్తక్క అని కూడా పిలుస్తారు. యుద్ధాల నుండి సృష్టించబడిన రక్తపు కొలనును రక్తకుల్య అని పిలుస్తారు.

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అంతర్వేది

తూర్పు గోదావరి జిల్లా లో వున్న మరో పుణ్యక్షేత్రం అంతర్వేది మూడు పాయలుగా చీలిన గోదావరి నది పాయ వశిష్ఠ గోదావరి అంతర్వేదిలో వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది. అంతర్వేది త్రికోణాకారపు (లంక) దీవిలొ వుంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యతీర్థం భక్తుల కోర్కెలు తీర్చే పుణ్యక్షేత్రం.... పురాణాలలో కూడా దీని ప్రస్థావన ఉంది. అతి ప్రాచీన ఆలయం ఇది. ఇక్కడ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువుతీరాడు....

గోదావరీ నదికి ఇటువేపు ఉన్న "సఖినేటి పల్లి" మండలానికి చెందిన "అంతర్వేది" తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. అటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు సమీపంలో వుంది. గోదావరి దాటి అంతర్వేది చేరుకోవచ్చు. సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఇది దక్షిణ కాశిగా పేరుపొందింది. కాశీకి వెళ్ళలేని వారు ఒక్కసారి అంతర్వేది వెళ్ళి వస్తే చాలని అంటారు. పవిత్ర గోదావరిలో స్నానం చేసి లక్ష్మీనరసింహస్వామిని దర్శించవచ్చు.

ఇక్కడి స్థలపురాణం: సూతమహాముని అంతర్వేదిని గురించి శౌనకాది మహర్షులకు చెప్పినట్లు తెలుస్తుంది. ఒకసారి బ్రహ్మ రుద్రయాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్టమహర్షి ఇక్కడ యాగం చేసిన కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది.

Raktavilochana, the son of Hiranyaksha, did tremendous penance for ten thousand years on the banks of the Vasishta river, to please Lord Siva and to get his grace. Lord Sankara was very much pleased with his penance and appeared before him. He promised to bless him with whatever he would desire. Raktavilochana asked him that the number of sand particles drenched by the blood drops falling from his body on to the ground at war, would produce equal number of Rakshasas as strong and vigorous as himself after and they would assist him at war and become one with him after killing all the enemies.

With his supernatural powers, he started troubling Sages, Devas and innocent people on the earth. Sage Vishwamitra who was waiting for an opportunity to take revenge on sage Vashista, provoked and diverted the demon on sage Vashista's 100 sons. Sage Vashista was performing a strict penance on the banks, after diverting river Gowthami to the sea. Arundhathi urged Vasishta to save their children, for which Sage Vasishta prayed for the Lord Narasimha who appeared before him with his Garuda Vahana. In the fierce battle, the demon Rakthavilochana keeps gaining strength. Lord Narasimha understood that this all due to the boon he acquired and created maya Sakthi who came on a horse to the battlefield.

Lord asked her to stretch her tongue and cover the entire Earth so that the demon's blood drops will not touch the Earth. Later Lord killed the demon with his discus (Sudarsana Chakra) and washed his discus and hands, by creating the pool, which later came to known as Chakra Theertham". It is believed that whoever takes the bath in the Theerthans will be relieved from the sins in the present Lord self-manifested here with his Consort Sri Mahalakshmi facing West direction on Sage Vashista's request. As Maya Sakti came on horse so she called by Aswarudambika, also called by Gurtakka. The blood pool which was created from the battles was called by the Rakthakulya

Regular Sevas & Darsan Timings

Darshan Timings (Temporally )due to covid-19

06:30 AM - 01:00 PM

Sri Sudharsana Homam (Regular) శ్రీ సుందర్శన హెూమం Rs.400/ సుదర్శన

10:00 AM - 12:00 PM

Nitya Abhishekam (Regular) నిత్య అభిషేకం Rs.200/

05:30 AM - 07:30 AM

Gopooja (Regular) గోపూజ Rs.116/ 

08:00 AM - 11:00 AM

Kumkuma Pooja (Regular) - కుంకుమ పూజ Rs.100/ 

08:00 AM - 11:00 AM

Sri Sudharsana Homam (Regular) శ్రీ సందర్శన హోమం for 1month-Rs.4,000/-& for 3 months-Rs.10,000/-& for 6 months -Rs.20,000/- & for 1 year - Rs.40,000/

10:00 AM - 12:00 PM


Paroksha (Virtual) Seva Details

Every year Paroksha seva Sri Sudarshana Homam(Virtual): హెూమం - Rs.400/ పరోక్ష సేవ శ్రీ సుదర్శన 

Daily from 10:00 AM-12:00 PM

Paroksha Seva - Nitya Abhishekham (Virtual): పరోక్ష సేవ - నిత్య అభిషేకం : Rs.200/

Daily from 05:30 AM-07:30 AM

Paroksha seva - Sri Sudarshana Homam(Virtual) : పరోక్ష సేవ - శ్రీ సుదర్శన హెూమం - for one month-Rs.4000/- & for 3 months - Rs.10,000/ & for 6 months - Rs.20,000/- & for 1year -Rs.40,000/

Daily from 10:00 AM-12:00 PM

Transport|రవాణా

By Road:

Private and Public operators provide regular buses to Narsapuram from all major and minor cities in the state.Temple is 20 Km from Narsapuram Bus station, from where the journey is by boat.

ప్రైవేట్ మరియు పబ్లిక్ సంస్థలు రాష్ట్రంలోని అన్ని ప్రధాన మరియు చిన్న నగరాలు నుండి నర్సాపురం వరకు బస్సులను నడుపుతున్నారు. శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం (అంతర్వేది) నర్సాపురం నుండి 20 కి.మీ. దూరములో ఉంటుంది. నర్సాపురం నుండి దేవాలయానికి పడవలో వెళ్లాల్సి ఉంటుంది.

By Train:

The nearest Railway station is at Narsapuram which is 20 Km away from the Temple

దేవాలయానికి సమీపములో 20 కి.మీ. దూరములో నర్సాపురం రైల్వే స్టేషన్ ఉంది

By Air:

The nearest Domestic Airport is at Rajahmundry which is 109 Km away from the Temple.

దేవాలయానికి సమీపములో 109 కి.మీ. దూరములో రాజమండ్రి జాతీయ విమానాశ్రయము ఉంది.

Places To Visit|సందర్శించవలసిన ప్రదేశాలు

 Korangi

A blend of entertainment and education is the best package to grab for summer vacation a nd the famous Korangi Wildlife Sanctuary on the Kakinada city outskirts is offering it. The Korangi Wild Life Sanctuary is rich in flora and fauna. The mangrove plants have been cate gorized into thirty-five species that belong to a group of 24 families. The mangrove plants have adapted themselves to the environment in which it grows.

The sanctuary also has a heavy growth of shrubs and herbs. Numerous species of salt tole rant plant species constitutes its flora, which include tropical and subtropical floral species such as Rhizophora, Avincinia, Sonneratia Aegiceros, and others. The Coringa Wildlife Sanc tuary provides habitats to numerous endangered and protected species of animals and plants.

కాకినాడ నగరం పొలిమేరలో వుండే కోరంగి వన్య ప్రాణులు నివసించే అభయారణ్యం, విద్య మరియు వినోదం అందించే ఈ ప్రదేశం వేసవి సెలవులకు ఉత్తమ పర్యాటక స్థలం. కోరంగి అభయారణ్యంలో వివిధ రకాలైన వన్య ప్రాణులు, వృక్షజాలం మరియు జంతుజాలం ఉన్నాయి. ఈ మడ అడవులు 24. కుటుంబాల సమూహానికి చెందిన ముప్పై ఐదు జాతులుగా వర్గీకరించబడ్డాయి. ఈ మడ అడవులు వృద్ధి. చెందుతున్న పర్యావరణానికి అనుగుణంగా ఉంటాయి.

ఈ అభయారణ్యంలో పొదలు మరియు మూలికలు భారీ పెరుగుదలను కలిగి ఉంటాయి. ఇక్కడ అనేక ర కాల ఉప్పును తట్టుకోగలిగే మొక్క జాతులు మరియు వృక్షజాలం ఉన్నాయి. అంతే కాకుండా ఉష్ణమండ ల మరియు ఉపఉష్ణమండలమునకు తట్టుకోగలిగిన పుష్ప జాతులు అయిన రిజోహార, అవిన్సీనియ, సొనిరటియా ఎగిసెరోస్ మరియు ఇతర జాతులు కూడా ఉన్నాయి. కోరంగి అభయారణ్యం ఎన్నో అంత రించిపోతున్న జంతువులు మరియు వృక్ష జాతులకు నివాసాన్ని అందిస్తుంది.

Dindi

Dindi, the tranquil and panoramic village on the bank of river Godavari, is about 80 kilome tres from Rajahmundry. This village is renowned for its virgin backwaters that ooze of char m and splendour. The serene palm-fringed canals, lakes, lagoons and rivulets offer the per fect place to enjoy a soothing houseboat cruise. The quaint villages nestled amidst coconut groves have pristine beauty that can leave one mesmerised.

Dindi is the place where visitors can count the twinkling stars in the ink-blue sky at night, while the moon rays shimmer enchantingly over the surface of the water bodies. The oasis of Dindi and its unspoilt beauty can rejuvenate visitors and offer a memorable getaway fro m the concrete jungle of the city.

గోదావరి నది ఒడ్డున ఉన్న దిండి, ప్రశాంతమైన మరియు సుందరమైన గ్రామం. రాజమండ్రి నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం మనోహర మరియు శోభాయమైనది. ప్రశాంతమైన తాటి చెట్ల కాలువలు, మడుగులు మరియు సరస్సులు మరియు పడవపై నిర్మించిన అందమైన ఇల్లు, ప్రకృతి అందాలను ఆస్వాదించటానికి సరైన స్థలం.

కొబ్బరి తోటల మధ్య ఉన్న గ్రామ గ్రామాలు, మంత్రముగ్ధులను చేసి సహజమైన అందంగా ఆకర్షణగా ఈ ప్రదేశం ఉన్నది. రాత్రిపూట నీలి ఆకాశంలో మెరిసే నక్షత్రాలు చంద్రుడు కిరణాలు నీటి ఉపరితలం మీద మెరిసిపోతుంటాయి. దిండి మరియు దాని యొక్క ప్రకృతి అందం సందర్శకులను చైతన్యవంతం చేస్తుంది.

Contact Numbers and information

Sri Lakshmi Narasimha Swamy vari Devasthanam,

Antarvedi village,

Sakhinetipalli Mandal,

East Godavari Dist.

Pincode-533 252,

Andhra Pradesh.

Office: 9491000719

Popular post to download:

Telugu Temple Books DownloadTelugu Temple Books DownloadTelugu Temple Books DownloadTelugu Temple Books DownloadTTD eBooks Free Download Bhagavad GitaALL TELUGU BOOKS DOWNLOAD

More Books:

keywords:Sri Lakshmi Narasimha Swamy Vari Devasthanam antarvedi Information,Sri Lakshmi Narasimha Swamy Vari Devasthanam antarvediSri Lakshmi Narasimha Swamy Vari Devasthanam antarvedi history,temple history antarvedi temple timings,antarvedi temple adopted places and temples,antarvedi Temple history in Telugu, antarvedi Temple timings,antarvedi Temple wikipedia,antarvedi temple images,Mahabharatham pdf download, Mahabharatam Telugu books download, TTD ebooks free download, TTD ebooks books download, Telugu books download,srimath kadhiri Lakshmi Narasimha Swamy temple history,sri nukambika temple history,lova tuni temple history,paidi kalpavali temple history,

Comments