హరనాథ భాగవతము :
వేదములను విభజించి పదునెన్మది పురణములను రచించి బ్రహ్మసూత్రములను సృష్టించి వేదవ్యాసుడుపర నారాయణుడైనాడు. అయినను ఆ మహాగ్రంధకర్తకు మన శాంతి లేకపోయేను. నిరంతర నారాయణ స్మరణానందు డగు నారాదుడిలోపమునకు గరణం మనసారా నోరార హరి గుణగానము చేయకపోవుటయే యనీయు -తరించి లోకమును తరింపజేయుటకే యొక యుత్తమ గ్రంధమును వ్రాయుమని కోరెను. మిగిలిన సమాచారం కొరకు డౌన్లోడ్ బట్టన్ పై క్లిక్ చేయండి.
Haranatha Bhagavatam Telugu PDf Download
Related postings :
శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము.
keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download