శ్రీ పాద శ్రీ వల్లభ లీలా వైభవము | Sripada Vallabha Leela Vaibhavam Telugu PDF Book Free Download | Tirumala eBooks

 

శ్రీ పాద శ్రీ వల్లభ లీలా వైభవము :

హే! గణనాయకా ! సంకల్ప సిద్దికొరకు నీ పాదముల చెంత శిరసు నుంచి మ్రొక్కుచున్న నా మస్తిష్కం నందు సద్గురు లీలలను కీర్తించుటకు కావలసిన బుద్దిశక్తిని ప్రసాదించు స్వామి! తండ్రి!మూలాధార క్షేత్ర నిలయుడవని నిన్ను కీర్తించి యోగులు నీ దివ్యశక్తిని ప్రాప్తింపజేసుకొనియున్నారు. విద్యాలన్నీటికి ఆద్యుడవు నీవే! జ్ఞానస్వరూపా!నీ స్వరూపుడే అయిన జగద్గురు శ్రీ దత్తాత్రేయుని ప్రధామావతారుని లీలలను కీర్తించు భాగ్యమును కలిగించి నా జన్మ తరింపజేయూము. మిగిలిన సమాచారం కొరకు డౌన్లోడ్ బట్టన్ పై క్లిక్ చేయండి.     

 

Sripada Vallabha Leela Vaibhavam Telugu PDf Download

Related postings :

శ్రీ రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర.   

 

keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download


Comments