మృత్యుంజయుడు - భగవాన్ మహావీరుడు | Mruthyunjayudu Bhagavan Mahaveerudu Telugu PDF Book Free Download | Tirumala eBooks

 

  మృత్యుంజయుడు

 భగవాన్ - మహావీరుడు :

ఒక తోట చాలా మంది బాలబాలికలు ఆడుకుంటూన్నరు. గంతులేస్తున్నారు. కీలకిలామని   నవ్వుతున్నారు. ఉన్నట్టుండి అందరూ భయాక్రాంతులై, బొమ్మలవలే నిలబడి పోయారు. ఏమయింది ? ఒక చెట్టు మను వద్ద పెద్ద నల్లత్రాచు బుసలు కొడుతూ కనిపించింది. అమ్మో! మారుక్షణాన అందరూ పారిపోసాగారు. కాని ఒక కుర్రవాడు మాత్రం పారిపోలేదు. తన స్నేహితులతో "ఓస్, ఇంతమాత్రానికే భయపడి పారిపోవాలన్న ? ఇది మామూలు పాము. మనం మనుష్యలం కదా! చూడండి. నేనేం చేస్తానో" అన్నీ మెల్లగా అఅ పాము దగ్గరకు వెళ్ళాడు.

Mruthyunjayudu Bhagavan Mahaveerudu Telugu PDf Download

Related postings :

శ్రీ విద్యా ప్రకాశనందగిరి స్వాముల జీవిత చరిత్ర. 

 

keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS