పరమపవిత్రమైన జ్ఞాననిధులు వేదాలు. తపస్సాధనలో మూలపదార్ధ అన్వేషణ కోసం నిరంతరం పరితపించిన మహర్షుల ద్వారా భగవంతుడు మానవాళి కందిచిననిత్య సత్యలవి. క్షణికమైన మానవజీవనానికి శాశ్వతత్వాన్ని ప్రసాదించిన సాధనమార్గాలు వేదాలు. ఆద్యంత రహితమైన బ్రహ్మపదార్ధంనుండి వెలువడిన ఋగ్యజూస్సమా ధర్వణమన్న వేద విజ్ఞానం సామాన్యమానవుని చేరుకునే ప్రయత్నంలో అనేక రూపాలను సంతరించుకొని ఒక్కో కాలంలో ఒక్కో పేరుతో పిలవబడింది. సృష్టికి కారణము, అద్వితీయము అయిన ఆపరమాత్మ స్వరూప స్వభావాలని స్తుతించినపుడు సంహితలని, అతనిని అర్చించే విధానాలను తెలిపినప్పుడు బ్రహ్మణాలని అతనిని ఆత్మరూపంలో అన్వేషించే ప్రయత్నాలను ఆరణ్యకాలనీ వ్యవహించారు.
Uddalaka Maharshi Telugu PDf Download
Related postings :
keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,