కణ్వ మహర్షి | kanva Maharshi Telugu PDF Book Free Download | Tirumala eBooks

 

కణ్వ మహర్షి :

భారతీయసంస్కృతికి మూలాధారం వేదాలు. ఋగ్వేదము మొదలైన నాలుగు వేదాలలో మంత్రపారం కంటే ముందు ప్రతిమంత్రానికి సంబందించి ఋషి - దేవత - ఛందస్సుల వివరణ ఉంటుంది. "ఋషయో మంత్రద్రష్టారః " మంత్రద్రష్టలు లేక స్తోత్ర కర్తలను ఋషులంటారు అలౌకికమైన సమాధి స్థితిలో మంత్రాలను దర్శించగలిగిన వారు మంత్రద్రష్టలు. ధర్మసాక్షాత్కారం పొందిన మహానుభావులు వీరు సకల పదార్ధ విజ్ఞానఖనులైన వీరు తమ తరువాతి తరంవారికి మంత్రాలనుపదేశించారు. ఇలాంటి ఋషి లక్షణ సమాన్వితులైన మహానీయుల్లో పేర్కొనదగినవాడు కణ్వుడు. 

  

kanva Maharshi Telugu PDf Download 

Related postings :

ఉద్దాలక మహర్షి 

 

keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,


Comments