మహర్షుల చరిత్ర :
శ్రీమంత మగు భరతఖండము పుణ్య తపో నిలయము. కావుననే పరమ పవిత్రము. ఇందు జన్మించిన తపొ మహిమచే సృష్టి స్థితి లయకారులైన వారే మహర్షులు. వీరు విశ్వ సంరక్షణమునకై త్రిమూర్తుల కృత్యములు నిర్వహింప సమర్ధులగుటెకాక త్రిమూర్తులకు నార్తిసమాయముల నుద్దారకులు సంరక్షకులు నైన పరాత్పరులు. ఇట్టి మహా మహాల గని యుండుట చేతనే భారతవర్ష మార్ష భారత మనియు నార్య వర్తమానియు విఖ్యాతి గడించేను.
Maharshula Charitra Telugu PDf Download
Related postings :
keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,