ఒక యోగి ఆత్మకథ | OkaYogiAtmakatha Telugu PDF Book Free Download | Tirumala eBooks

 

ఒక యోగి ఆత్మకథ :

పరమహంస యోగానందగారు , అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో , లాస్ ఏంజిల్స్ నగరంలో , 1952 మార్చి 7తేదీన భారత రాయబారి మాన్య శ్రీ బినాయ్ ఆర్.సేన్ గారి గౌరవార్ధం జరిగిన విందులో ముగింపు ప్రసంగం చేసినతరువాత "మహాసమాధి" (యోగి చివరిసారిగా , సచేతనంగా శరీరాన్ని విడిచిపోవడం) చెందారు. 

ఈ జగద్గురువులు యోగవిద్యాను(దైవసాక్షాత్కార్యానికి తోడ్పడే శాస్త్రీయ ప్రక్రియలు) జీవితంలోనే కాకుండా మరణంలో కూడా ప్రదర్శించారు. ఆయన చనిపోయిన కొన్ని వారాల తరువాత కూడా ఆయన ముఖం అమరత్వమనే దివ్యతేజస్సుతో ప్రకాశించింది. పూర్తి వివరాల కొరకు కింది డౌన్లోడ్ బట్టన్ పై క్లిక్ చేయండి. 

OkaYogiAtmakatha Telugu PDf Download 

Related postings :

ద్రోణాచార్యులు 

 

keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS