శిరిడీ సాయిబాబా 1918వ సంవత్సరంలో విజయదశమి పర్వదినమైన అక్టోబర్ 15వ తారీఖు, మంగళవారము , సుమారు 2:30 మధ్యాన్నం సమాధి చెందారు. శ్రీ స్వామి సమర్ధ అక్కల్ కోట మహరాజ్ 1878వ సంవత్సరం మంగళవారం నాడే సుమారు 4గంటలకి సాయంకాలం సమాధి చెందినారు. వారిరువురు ఒక్కరే. నామ రూపములు మాత్రం వేరుగా ఒకరు శిరిడీలోనూ మారియొక్కరు అక్కల్ కోట అవతరించిన దత్త స్వరూపులు. శ్రీదత్తాత్రేయులు శ్రీ మహావిష్ణువు అవతరములైన 27 అవతరములలో 7 వ అవతారము శ్రీ దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు మరలా ఎన్నో అవతారములు దాల్చి లోకకళ్యాణముకై అవతరించినారు. ఆ అవతరములలో ముఖ్యమైనవి శ్రీ పాదశ్రీ వల్లభుడు, పీఠాపురంనా శ్రీ నృసింహసరస్వతి , గాణగపురమున , శ్రీ మాణిక్యప్రభువు, మాణిక్నగరమున శ్రీ స్వామి సమర్ధ అక్కల్ కోటన శ్రీ సాయి బాబా శిరిడీన శ్రీ గజానన మహరాజ్ షేగావ్న ఇలా ఎన్నో రూపాలలో శ్రీ దత్తుడు అవతరించాడు. మిగిలిన స్వామి వారి చరిత్ర గురించి డౌన్లోడ్ బట్టన్ పై క్లిక్ చేయండి.
AkkalkotaNivasiSriSwamiSamardha Telugu PDf Download
Related postings :
keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,