కురువృద్ధులలో పేరెన్నికగాంచిన వారిలో ద్రోణాచార్యులోకారు. ఇతని తండ్రి భరద్వాజముని. ఈ భారద్వాజుని చేత ఇతడు ద్రోణం (బాల్చి)లో పెంచబడడం చేత ఇతనికి ద్రోణుడని పేరు వచ్చింది. పుణ్యమూర్తి అయిన భారద్వాజమునికి పృషతుడు అనే స్నేహితుడున్నాడు. ఇతడు పాంచాలదేశానికి రాజు. ఒకప్పుడు తపస్సుచేస్తూ ఇతడు సమీపంలో పులుకొస్తున్న మేనకను చూశాడు. వెంటనే రేతః స్థలనం అయింది. దాంట్లో నుండి ఒక బాలుడు పుట్టాడు. అతడే ద్రుపదుడు. ఇతడికి యజ్ఞసేనుడని కూడా పేరు. పృషతుడు అఅ కొడుకును ఇంటికి తీసుకొనివెళ్ళకుండా స్నేహితుడు భరద్వాజమహామునికే అప్పచెప్పి విద్యా భ్యాసం చేయించాడు. భరద్వాజుడు తన కొడుకైన ద్రోణునికి , స్నేహితునికి కుమారుడైన ద్రుపడునికి వేదాలు విలువిద్యా బాగా నేర్పించాడు. మిగిలిన సమాచారం కొరకు డౌన్లోడ్ బట్టన్ పై క్లిక్ చేయండి.
Dronacharyulu Telugu PDf Download
Related postings :
బాబాలు స్వామిజీలు గురుమహారాజ్ లు
keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,