జ్ఞాన దేవుడు | Gnana Devudu Telugu PDF Book Free Download | Tirumala eBooks

 


జ్ఞాన దేవుడు :

భారత దేశం పుణ్య భూమి. అనాధికాలం నుంచి ఇక్కడ ఋషులు , మునులు , సాధువులు,, సంతులు అవతరిస్తూ ఉండేవారు. వీరి జీవితాల చేత , భోదనల చేత ప్రజలు ప్రభావితులై సన్మార్గంలో అవలంభిస్తూ వచ్చారు. అలాంటి మహాత్ములు దేశంలోని అన్నీ ప్రాంతలలో ఉద్భవించారు. మధ్యకాలంలో మహారాష్ట్రలో జ్ఞాన దేవుడు ఉత్తర ప్రదేశంలోని కబీరు, పంజాబులో నానక్ , వంగ దేశంలో చైతన్యుడు ం దక్షిణదేశంలో త్యాగరాజు మవదలైన వారు వాళ్ళేందరో భక్తులు జన్మించి తమ భోదనలచేత ప్రజలను ప్రభావితులను చేశారు. మహారాష్ట్రంలో జన్మించిన అలాంటి మహా భక్తులలో అగ్రగణ్యుడు జ్ఞాన దేవుడు చరిత్ర తెలిసికొందాం. 

 

Gnana Devudu Telugu PDf Download 


Related postings :


  

keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,

Comments