ఆచార్యుల చరిత్ర | Acharyula Charitra Telugu PDF Book Free Download | Tirumala eBooks

 

ఆచార్యుల చరిత్ర :

తిరువారంగపెరుమాళరయర్ మెదలగువారును తిరుక్కోటురుణనంబి , యికంను అనేకులు సన్యాస విధి ననుసరించి అలవందారుల ఆర్చదేహమును వేంచేపుచేసికొని కావేరీ తీరమునకు దెచ్చి భూస్థాపితముజెసి  నుద్యుక్తులై యుండిరి. అసమాయమున పెరియానంబి విచారించి సంగతిదెలిసి మూర్ఛ నొందెను. కొంతతడవునకు తెప్పరిల్లి లేచి నిన్ను పిలిచ్చుకొని రమ్మనిరి. వచ్చు కోపల వెడలిపోయిరి అని పెరియానంబి పలుకగా విని రామనుజులు మూర్ఛ నొంది మరలా లేచి భగవత్సంకల్పమని యొంచిరి. పూర్తి వివరాల కొరకు డౌన్లోడ్ బట్టన్ పై క్లిక్ చేయండి.  

 

Acharyula Charitra Telugu PDf Download 


Related postings :


  

keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,

Comments