కృష్ణాజి జీవితం | KrishnajiJeevitham Telugu PDF Book Free Download | Tirumala eBooks

 

కృష్ణాజి జీవితం :

జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి చదవడం, వినడమే కానీ ఆయన్ని చూడలేదు. ఆయన మద్రాసు వచ్చారని తెలిసి వెళ్ళాను. దట్టంగా అల్లుకున్న పచ్చని చెట్లమధ్య , సూర్యాస్తమాయ అరుణకాంతి వెలుగునీడల్లో, ప్రకటించిన , సామాన్యంగా అమార్చబడిన చిన్న వేదిక మీదకు , ప్రకటించిన సమయానికి క్షణం ఆలస్యం కాకుండా నెమ్మదిగా , మౌనంగా వచ్చారు. కృష్ణ మూర్తి గారు. ఆయన రకకోశం ఆశతో , ఆతృతతో నిశబ్ధంగా ఎదురు చూస్తున్న శ్రోతలకు, చిరునవ్వుతో ప్రతినమస్కారం చేసి పద్మాసనంలో నిటారుగా కూర్చొన్నరు. ఆ చిరునవ్వే , ఆయన్ని సర్వమానవాళికి సన్నిహితుల్ని చేసింది అనుకుంటాను. మిగిలిన సమాచారం కొరకు కింది డౌన్లోడ్ బట్టన్ పై క్లిక్ చేయండి.

KrishnajiJeevitham Telugu PDf Download 

Related postings :

అక్కల్కోట నివాసి శ్రీ స్వామి సమర్ధ 

 

keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS