తులసి | Tulasi Telugu PDF Book Free Download | Tirumala eBooks Free Download

మన భారతదేశం పుణ్యభూమి. ఇలాంటి పేరు ప్రపంచంలో మరి ఏ దేశానికీ లేదు. అందుకు కారణం గొప్పవారైన మహర్షులు, మహా భక్తులు, పతివ్రతలు జన్మించటమే.

"ఒక జాతి యొక్క జీవనవిధానం ఆ జాతి తమ స్త్రీలకిచ్చే గౌరవాన్ని బట్టి వుంటుంది" అన్నాడొక ప్రెంచ్ దేశీయుడు. ప్రపంచ సాహిత్యం యావత్తు పరికించి చూస్తే భారతీయ సాహిత్యంలో కనబడే స్త్రీత్వం ఛాయలు మరెక్కడ కనబడవు ." అని చెప్పింది డాక్టర్ అనిబిసెంట్. 

భారతీయ మహిళ ప్రాచీనుల ఆదర్శం. భారత స్త్రీకి భర్తే దైవం. హిందూస్త్రీలు ఉందయాన్నే లేచి తులసి బృందావనాన్ని దర్శించి పూజ చేసి, తమ పాతివ్రత్యం వెయ్యేళ్ళు చల్లగా ఉండాలని ప్రార్ధించటం మనందరికీ తెలిసిన విషయమే కదా | ఆ తులసి జీవిత చరిత్ర తెలుసుకోవటం మనందరికి అవశ్యకర్తవ్యం.


TULASI:తులసి
Related Books:







Tulasi (తులసి), తులసి కథ, tulasi history in telugu pdf books, tulasi book pdf free download, yandamuri veerendranath books pdf telugu, tulasidalam story in telugu, tulasi kannada novel pdf free download, marana mrudangam novel pdf, yandamuri veerendranath stories in telugu, cheekatlo suryudu pdf download, thulasi book, tulasi history in pdf books, tulasi pdf files, tulasi hisotry in telugu.

Comments